అర్జున్‌లాల్ మీనా

అర్జున్‌లాల్ మీనా (జననం 12 ఆగస్ట్ 1964) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఉదయ్‌పూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

అర్జున్‌లాల్ మీనా

పదవీ కాలం
2014 – 2024
ముందు రఘువీర్ మీనా
తరువాత మన్నాలాల్ రావత్
నియోజకవర్గం ఉదయ్‌పూర్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 12 ఆగస్ట్ 1964
మసరో కి ఓబ్రి, ఉదయపూర్ జిల్లా, రాజస్థాన్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు హుర్జీ మీనా, హక్రి బాయి
జీవిత భాగస్వామి మీనా మాసార్
సంతానం 2
నివాసం 6A-34, హౌసింగ్ బోర్డ్ కాలనీ, పనేరియో కి మదారి, సెక్టార్-9, ఉదయపూర్, రాజస్థాన్
మూలం [1]

మూలాలు

మార్చు
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.