అర్షద్ అయూబ్
భారతీయ క్రికెట్ క్రీడాకారుడు
1958లో ఆంధ్ర ప్రదేశ్ లోని హైదరాబాదులో జన్మించిన అర్షద్ అయూబ్ (Arshad Ayub) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. అయూబ్ 1987 నుంచి 1990 వరకు 13 టెస్టులలో, 32 వన్డేలలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం | 1958 ఆగస్టు 2|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 178) | 1987 25 నవంబర్ - వెస్ట్ ఇండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1989 1 డిసెంబర్ - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 62) | 1987 8 డిసెంబర్ - వెస్ట్ ఇండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1990 8 డిసెంబర్ - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మెడల్ రికార్డు
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2006 4 ఫిబ్రవరి |
టెస్ట్ క్రికెట్ గణాంకాలు
మార్చుఅర్షద్ అయూబ్ 13 టెస్టులు ఆడి 17.13 సగటుతో 257 పరుగులు సాధించాడు. అందులో ఒక అర్థసెంచరీ ఉంది. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 57 పరుగులు. బౌలింగ్‌లో 35.07 సగటుతో 41 వికెట్లు సాధించాడు. ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను 3 సార్లు సాధించాడు. టెస్టులలోఆతడి అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 50 పరుగులకు 5 వికెట్లు.
వన్డే క్రికెట్ గణాంకాలు
మార్చుఅయూబ్ 32 వన్డేలు ఆడి 11.59 సగటుతో 116 పరుగులు చేశాడు. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 31 నాటౌట్. వన్డేలలో 39.22 సగటుతో 31 వికెట్లు సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 21 పరుగులకు 5 వికెట్లు.