అర్సికెరే జంక్షన్ రైల్వే స్టేషను
కర్ణాటక రాష్ట్రం లోని రైల్వే స్టేషన్
ఆర్సికెరే జంక్షన్ రైల్వే స్టేషన్ (స్టేషన్ కోడ్: ఎఎస్కె) భారతీయ రైల్వేలు యొక్క సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్యొక్క మైసూర్ డివిజను యొక్క పరిపాలన నియంత్రణలో ఉంది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్. ఇది అర్సికేర్ పట్టణానికి సేవలు అందిస్తుంది. ఈ స్టేషనుకు 3 ప్లాట్‌ఫారములు ఉన్నాయి. బెంగుళూరు, హుబ్లీ , షిమోగా, మంగళూరు మధ్య ప్రధాన రైల్వే జంక్షన్ ఈ స్టేషను.[1][2][3]
అర్సికెరే జంక్షన్ Arsikere Junction | |
---|---|
ప్రాంతీయ రైలు , లైట్ రైలు స్టేషన్ | |
సాధారణ సమాచారం | |
Location | అర్సికెరే , హసన్ జిల్లా, కర్ణాటక భారత దేశము |
Coordinates | 13°18′50″N 76°15′11″E / 13.3138°N 76.2531°E |
Elevation | 817 మీటర్లు (2,680 అ.) |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
లైన్లు | బెంగుళూరు–అర్సికెరే–హుబ్లీ రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 3 |
పట్టాలు | 4 |
Connections | ఆటో స్టాండ్ |
నిర్మాణం | |
నిర్మాణ రకం | స్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషను) |
పార్కింగ్ | లేదు |
Bicycle facilities | లేదు |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | ASK |
Fare zone | నైరుతి రైల్వే |
విద్యుత్ లైను | కాదు |
ముఖ్యమైన రైళ్ళు
మార్చుఅర్సికెరే జంక్షన్ రైల్వే స్టేషనులో ఒక జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు, 17 మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్ళు, ఒక ఎసి ఎక్స్‌ప్రెస్ రైలు, 4 ప్యాసింజర్ రైళ్ళు, 2 సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్ళు, 4 సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు, ఒక హంసఫర్ రైలు కలిపి మొత్తం 30 రైళ్ళు ఆగి బయలుదేరుతాయి.[4]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Kumar, R. Krishna (25 January 2016). "Mysuru-Varanasi Express set to become country's first visually-challenged friendly train". The Hindu.
- ↑ Kumar, R. Krishna (12 December 2015). "Proposals for new railway services to be submitted soon". The Hindu.
- ↑ "SWR TO RUN SUVIDHA EXPRESS SPECIAL BETWEEN YESVANTPUR-JAIPUR-YESVANTPUR". Indian Railways. Archived from the original on 10 మే 2017. Retrieved 14 మార్చి 2016.
- ↑ https://indiarailinfo.com/search/ask-arsikere-junction-to-ubl-hubballi-junction-hubli-/283/0/289
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
నైరుతి రైల్వే |