అలప్పుజ శాసనసభ నియోజకవర్గం
అలప్పుజ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆలప్పుళ జిల్లా, అలప్పుజ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
అలప్పుజ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కేరళ |
జిల్లా | ఆలప్పుళ |
లోక్సభ నియోజకవర్గం | అలప్పుజ |
అలప్పుజ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | అలప్పుజ జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 9°30′36″N 76°20′24″E |
స్థానిక స్వపరిపాలన విభాగాలు మార్చు
పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
---|---|---|
అలప్పుజ | మున్సిపాలిటీ | అంబలప్పుజ |
ఆర్యద్ | గ్రామ పంచాయితీ | అంబలప్పుజ |
మన్నంచేరి | గ్రామ పంచాయితీ | అంబలప్పుజ |
మరారికులం నార్త్ | గ్రామ పంచాయితీ | అంబలప్పుజ |
మరారికులం సౌత్ | గ్రామ పంచాయితీ | చేర్తల |
ఎన్నికైన సభ్యులు మార్చు
ఎన్నికల | సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం |
1957 | 1వ | టీవీ థామస్ | సిపిఐ | 1957 – 1960 |
1960 | 2వ | ఎ. నఫీసత్ బీవీ | కాంగ్రెస్ | 1960 – 1965 |
1967 | 3వ | టీవీ థామస్ | సిపిఐ | 1967 – 1970 |
1970 | 4వ | 1970 – 1977 | ||
1977 | 5వ | PK వాసుదేవన్ నాయర్ | 1977 – 1980 | |
1980 | 6వ | 1980 – 1982 | ||
1982 | 7వ | KP రామచంద్రన్ నాయర్ | నేషనల్ డెమోక్రాటిక్ పార్టీ | 1982 – 1987 |
1987 | 8వ | రోసమ్మ పున్నోసే | సిపిఐ | 1987 – 1991 |
1991 | 9వ | KP రామచంద్రన్ నాయర్ | నేషనల్ డెమోక్రాటిక్ పార్టీ | 1991 - 1996 |
1996 | 10వ | కె.సి. వేణుగోపాల్ | కాంగ్రెస్ | 1996 - 2001 |
2001 | 11వ | 2001 - 2006 | ||
2006 | 12వ | 2006 - 2009 | ||
2009* | AA షుకూర్ | 2009 - 2011 | ||
2011 | 13వ | TM థామస్ ఐజాక్ | సీపీఐ (ఎం) | 2011 - 2016 |
2016[1] | 14వ | 2016 - 2021 | ||
2021[2] | 15వ | పి.పి చితరెంజన్ |
మూలాలు మార్చు
- ↑ News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.