అలహాబాద్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం

అలహాబాద్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అలహాబాద్ జిల్లా, ఫూల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

అలహాబాద్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°25′48″N 81°46′12″E మార్చు
పటం

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం విజేత పార్టీ
1967 చౌదరి నౌనిహాల్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ [1]
1969 హబీబ్ అహ్మద్ స్వతంత్ర [2]
1974 తీరత్ రామ్ కోహ్లీ భారతీయ జన్ సంఘ్ [3]
1977 హబీబ్ అహ్మద్ జనతా పార్టీ [4]
1979^ చౌదరి నౌనిహాల్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
1980 చౌదరి నౌనిహాల్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) [5]
1985 గోపాల్ దాస్ యాదవ్ లోక్ దళ్ [6]
1989 అతిక్ అహ్మద్ స్వతంత్ర [7]
1991 అతిక్ అహ్మద్ స్వతంత్ర [8]
1993 అతిక్ అహ్మద్ స్వతంత్ర [9]
1996 అతిక్ అహ్మద్ సమాజ్‌వాది పార్టీ [10]
2002 అతిక్ అహ్మద్ అప్నా దళ్ [11]
2004^ రాజు పాల్ బహుజన్ సమాజ్ పార్టీ
2005^ ఖలీద్ అజీమ్ సమాజ్ వాదీ పార్టీ
2007 పూజా పాల్ బహుజన్ సమాజ్ పార్టీ [12]
2012[13] పూజా పాల్ బహుజన్ సమాజ్ పార్టీ [14]
2017[15] సిద్ధార్థ్ నాథ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2022[16] సిద్ధార్థ్ నాథ్ సింగ్ భారతీయ జనతా పార్టీ

మూలాలు మార్చు

  1. "1967 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  2. "1969 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  3. "1974 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  4. "1977 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  5. "1980 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  6. "1985 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  7. "1989 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  8. "1991 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  9. "1993 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  10. "1996 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  11. "2002 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  12. "2007 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  13. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  14. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  15. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  16. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.