ఫూల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం

ఫూల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]

ఫూల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1951 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°33′0″N 82°5′24″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2019)
254 ఫఫమౌ జనరల్ అలహాబాద్ జిల్లా 3,62,406
255 సోరాన్ ఎస్సీ అలహాబాద్ జిల్లా 3,73,564
256 ఫుల్పూర్ జనరల్ అలహాబాద్ జిల్లా 3,94,018
261 అలహాబాద్ వెస్ట్ జనరల్ అలహాబాద్ జిల్లా 4,49,224
262 అలహాబాద్ ఉత్తర జనరల్ అలహాబాద్ జిల్లా 4,27,016
మొత్తం: 20,06,228

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
సంవత్సరం విజేత పార్టీ
1952 జవహర్ లాల్ నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్
మసూరియా దిన్ (2 అభ్యర్థులు 1952లో ఈ స్థానం నుండి ఎన్నికయ్యారు


అధికారిక పేరుతో : అలహాబాద్ తూర్పు, జౌన్‌పూర్ పశ్చిమ జిల్లా) [2]

భారత జాతీయ కాంగ్రెస్
1957 జవహర్ లాల్ నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్
మసూరియా దిన్ (ఫుల్పూర్ స్థానం నుండి 2 అభ్యర్థులు ఎన్నికయ్యారు

   1957లో కూడా) [3]

భారత జాతీయ కాంగ్రెస్
1962 జవహర్ లాల్ నెహ్రూ (1964లో మరణించారు) భారత జాతీయ కాంగ్రెస్
1964^ విజయ లక్ష్మి పండిట్, నెహ్రూ చెల్లెలు (ఉప ఎన్నిక) భారత జాతీయ కాంగ్రెస్
1967 విజయ లక్ష్మి పండిట్ (1969లో రాజీనామా చేశారు) భారత జాతీయ కాంగ్రెస్
1969^ జనేశ్వర్ మిశ్రా (ఉప ఎన్నిక) సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1971 విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1977 కమలా బహుగుణ భారతీయ లోక్ దళ్
1980 BD సింగ్ జనతా పార్టీ (సెక్యులర్)
1984 రామ్ పూజన్ పటేల్ భారత జాతీయ కాంగ్రెస్
1989 రామ్ పూజన్ పటేల్ జనతాదళ్
1991 రామ్ పూజన్ పటేల్ జనతాదళ్
1996 జంగ్ బహదూర్ సింగ్ పటేల్ సమాజ్ వాదీ పార్టీ
1998 జంగ్ బహదూర్ సింగ్ పటేల్ సమాజ్ వాదీ పార్టీ
1999 ధర్మరాజ్ పటేల్ సమాజ్ వాదీ పార్టీ
2004 అతీక్ అహ్మద్ సమాజ్ వాదీ పార్టీ
2009 కపిల్ ముని కర్వారియా బహుజన్ సమాజ్ పార్టీ
2014 కేశవ్ ప్రసాద్ మౌర్య (2017లో డిప్యూటీ సీఎం, శాసన సభ సభ్యుడు ) భారతీయ జనతా పార్టీ
2018^ నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ (ఉప ఎన్నిక) సమాజ్ వాదీ పార్టీ
2019[4] కేశరీ దేవి పటేల్ భారతీయ జనతా పార్టీ

మూలాలు

మార్చు
  1. "Phulpur bypoll: A Nehru constituency once, it is Patel versus Patel today". India Today. 14 March 2008. Retrieved 14 June 2019.
  2. "1951 India General (1st Lok Sabha) Elections Results". Archived from the original on 2020-07-27. Retrieved 2022-09-17.
  3. "1957 India General (2nd Lok Sabha) Elections Results". Archived from the original on 2020-07-27. Retrieved 2022-09-17.
  4. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.