అలాంజియేసి
అలాంజియేసి (Alangiaceae) పుష్పించే మొక్కలకు చెందిన ఒక చిన్న కుటుంబం. ఇది కార్నేసి (Cornaceae) కుటుంబానికి దగ్గర సంబంధం కలది.
అలాంజియేసి | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | అలాంజియేసి DC., 1827
|
దీనిలో ఒకే ఒక ప్రజాతి అలాంజియమ్ (Alangium), లో సుమారు 17 జాతుల మొక్కలున్నాయి.
The AGP II అలాంజియేసి, కార్నేసి (డాగ్‌వుడ్ కుటుంబం) కి పర్యాయపదమని ప్రకటించినా, పేరు యొక్క గుర్తింపును మాత్రం అలాగే ఉంచేసింది nom. cons. ( = name to be retained)
మూలాలు
మార్చుఈ వ్యాసం వృక్షశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |