అలీరాజ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
అలీరాజ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అలీరాజ్‌పూర్ జిల్లా, రత్లాం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
లఖ్నాడన్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | అలీరాజ్‌పూర్ |
లోక్‌సభ నియోజకవర్గం | రత్లాం |
ఎన్నికైన సభ్యులు
మార్చు- 1957: ఛత్రసింగ్, కాంగ్రెస్
- 1962: భగీరథ్ భన్వర్, సోషలిస్ట్ పార్టీ
- 1967: చితూసింగ్, కాంగ్రెస్
- 1972: మగన్ సింగ్ పటేల్, కాంగ్రెస్
- 1977: భగవాన్ సింగ్ చౌహాన్, జనతా పార్టీ
- 1980: మగన్ సింగ్ పటేల్, కాంగ్రెస్
- 1985: మగన్ సింగ్ పటేల్, కాంగ్రెస్
- 1990: మగన్ సింగ్ పటేల్, కాంగ్రెస్
- 1993: మగన్ సింగ్ పటేల్, కాంగ్రెస్
- 1998-1999: మగన్ సింగ్ పటేల్, కాంగ్రెస్
- 1999-2003: వెస్టా సింగ్ పటేల్ (రావత్), కాంగ్రెస్
- 2003: నగర్ సింగ్ చౌహాన్, బీజేపీ
- 2008: నగర్ సింగ్ చౌహాన్, బీజేపీ[1]
- 2013: నగర్ సింగ్ చౌహాన్, బీజేపీ[2]
- 2018: ముఖేష్ రావత్, కాంగ్రెస్[3]
మూలాలు
మార్చు- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 1 April 2011.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.