రత్లాం లోక్‌సభ నియోజకవర్గం

రత్లాం లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అలీరాజ్‌పూర్, రత్లాం, ఝాబువా జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2009) [1]
191 అలీరాజ్‌పూర్ ఎస్టీ అలీరాజ్‌పూర్ 155,726
192 జోబాట్ ఎస్టీ అలీరాజ్‌పూర్ 168,001
193 ఝబువా ఎస్టీ ఝబువా 179,351
194 తాండ్ల ఎస్టీ ఝబువా 151,806
195 పెట్లవాడ ఎస్టీ ఝబువా 168,241
219 రత్లాం రూరల్ ఎస్టీ రత్లాం 142,652
220 రత్లాం సిటీ జనరల్ రత్లాం 155,062
221 సైలానా ఎస్టీ రత్లాం 125,917
మొత్తం: 1,246,756

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం విజేత పార్టీ
మధ్య భారత్ రాష్ట్రం
1952 అమర్ సింగ్ డమర్ భారత జాతీయ కాంగ్రెస్
మధ్యప్రదేశ్ రాష్ట్రం
1957 అమర్ సింగ్ డమర్ భారత జాతీయ కాంగ్రెస్
1962 జమునా దేవి
1967 సుర్ సింగ్
1971 భగీరథ్ భన్వర్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1977 భారతీయ లోక్ దళ్
1980 దిలీప్ సింగ్ భూరియా భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 భారత జాతీయ కాంగ్రెస్
1989
1991
1996
1998 కాంతిలాల్ భూరియా
1999
2004
2009
2014 దిలీప్ సింగ్ భూరియా భారతీయ జనతా పార్టీ
2015 ^ కాంతిలాల్ భూరియా భారత జాతీయ కాంగ్రెస్
2019 [2] గుమాన్ సింగ్ దామోర్ భారతీయ జనతా పార్టీ

మూలాలు మార్చు

  1. Parliamentary & Assembly Constituency-Wise Report of Electors in the Final Roll-2009
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.