అలోక్ అరధే
అలోక్ అరధే భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 19 అక్టోబర్ 2023న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు.[1][2][3]
అలోక్ అరధే | |||
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 23 జులై 2023 | |||
సూచించిన వారు | డి.వై. చంద్రచూడ్ | ||
---|---|---|---|
నియమించిన వారు | ద్రౌపది ముర్ము | ||
కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి
| |||
పదవీ కాలం 17 నవంబర్ 2018 – 22 జులై 2023 | |||
సూచించిన వారు | రంజన్ గొగోయ్ | ||
నియమించిన వారు | రామ్నాథ్ కోవింద్ | ||
కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి
| |||
పదవీ కాలం 3 జులై 2022 – 14 అక్టోబర్ 2022 | |||
నియమించిన వారు | రామ్నాథ్ కోవింద్ | ||
జమ్ముకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తి
| |||
పదవీ కాలం 20 సెప్టెంబర్ 2016 – 16 నవంబర్ 2018 | |||
సూచించిన వారు | టి.ఎస్. ఠాకూర్ | ||
నియమించిన వారు | ప్రణబ్ ముఖర్జీ | ||
జమ్ముకశ్మీర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి
| |||
పదవీ కాలం 11 మే 2018 – 10 ఆగష్టు 2018 | |||
నియమించిన వారు | రామ్నాథ్ కోవింద్ | ||
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి
| |||
పదవీ కాలం 29 డిసెంబర్ 2009 – 19 సెప్టెంబర్ 2016 | |||
సూచించిన వారు | కే. జి. బాలకృష్ణన్ | ||
నియమించిన వారు | ప్రతిభా పాటిల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | రాయ్పూర్ , మధ్యప్రదేశ్ | 1964 ఏప్రిల్ 13
వృత్తి జీవితం
మార్చుఅలోక్ అరధే ఎల్ఎల్బీ పూర్తిచేసిన తరువాత 1988లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు. ఆయన 2007లో సీనియర్ న్యాయవాదై, మధ్యప్రదేశ్ హైకోర్టులో రాజ్యాంగం, మధ్యవర్తిత్వం, కంపెనీ చట్టాలకు సంబంధించిన కేసులు వాదించడంలో మంచి పేరు సంపాదించాడు. అలోక్ అరధే 29 డిసెంబరు 2009లో మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితుడై, ఫిబ్రవరి 15, 2011న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందాడు.
అలోక్ అరధే మే 11, 2018న జమ్ముకశ్మీర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, నవంబరు 17, 2018న న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాడు. ఆయన జులై 3, 2022 నుంచి అక్టోబరు 14 వరకూ కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పని చేశాడు.
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (20 July 2023). "కొత్త సీజే జస్టిస్ అలోక్ అరధే". Archived from the original on 20 July 2023. Retrieved 20 July 2023.
- ↑ Eenadu (20 July 2023). "రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆలోక్ అరాధే". Archived from the original on 20 July 2023. Retrieved 20 July 2023.
- ↑ Namasthe Telangana (23 July 2023). "హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం". Archived from the original on 23 July 2023. Retrieved 23 July 2023.