ఆల్కా యాగ్నిక్ భారతీయ గాయని. ఆమె మూడు దశాబ్దాలుగా భారతీయ సినిమాల్లో ప్రసిద్ది చెందింది. ఆమె ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్‌కు ఫిలింఫేర్ అవార్డు 36 నామినేషన్లు లో ఏడుసార్లు విజేతగా నిలిచింది. రెండుసార్లు జాతీయ చలనచిత్ర పురస్కార గ్రహీత. బాలీవుడ్ మహిళా విభాగంలో సోలోలు పాడిన లతా మంగేష్కర్ , ఆశా భోంస్లే తర్వాత ఆమె 3 వ స్థానంలో నిలిచింది. ఆమె 1000 కి పైగా చిత్రాలలో 20,000 పాటలు పాడింది.[2][3][4]

అల్కా యాగ్నిక్
AlkaYagnik.jpg
అల్కా యాగ్నిక్
జననం (1966-03-20) 1966 మార్చి 20 (వయస్సు: 53  సంవత్సరాలు)[1]
కోల్కతా , వెస్ట్ బెంగాల్ ,భారత దేశం
జాతీయతభారత దేశం
వృత్తిగాయని
జీవిత భాగస్వామినిరజ్ కపూర్ (వి. 1989)
పిల్లలు1
పురస్కారాలు
  • ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డు.
  • జాతీయ చిత్ర పురస్కారం
Musical career
రంగంబాలీవుడ్ప్రాం, తీయ ఫిల్మీ ప్లేబ్యాక్ గానం
వాయిద్యాలువోకల్స్
క్రియాశీల కాలం1980–ప్రస్తుతం

మూలాలుసవరించు

  1. "Alka Yagnik birthday: Lesser known facts about the Agar Tum Saath Ho singer, you would love to know". Times Now News. Cite web requires |website= (help)
  2. "Iconic Alka Yagnik". IBN Live. 2012. మూలం నుండి 2014-10-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2012-05-03. Cite web requires |website= (help)
  3. "National Award For Alka Yagnik". TOI. 2000. Retrieved 2001-05-03. Cite web requires |website= (help)
  4. "Musical notes with Alka Yagnik". BollywoodHungama.com. 25 October 2016. మూలం నుండి 12 March 2017 న ఆర్కైవు చేసారు. Retrieved 12 March 2017. Cite web requires |website= (help)