అల్లాబక్ష్ షేక్

(అల్లాబక్ష్ షేక్‌ నుండి దారిమార్పు చెందింది)

అల్లాబక్ష్ షేక్‌ ప్రముఖ రచయిత. వీరి కవితలు, కథానికలు, వ్యాసాలు వివిధ వార పత్రికలలో, సంకలనాలలో ప్రచురితం అయ్యాయి.

షేక్‌ అల్లాబక్ష్
షేక్‌ అల్లాబక్ష్
జననం
షేక్‌ అల్లాబక్ష్

(1971-06-15) 1971 జూన్ 15 (వయసు 53)
జాతీయతభారతీయుడు
వృత్తివిలేఖరి
తల్లిదండ్రులుశ్రీమతి షేక్‌ ఫాతిమా,
శ్రీ షేక్‌ అబ్దుల్‌ కలాం

బాల్యము

మార్చు

వీరు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో 1971 జూన్‌ 15న జన్మించారు. వీరి తల్లి తండ్రులు: షేక్‌ ఫాతిమా, షేక్‌ అబ్దుల్‌ కలాం.

వృత్తి

మార్చు

విలేఖరి.

రచనా వ్యాసంగము

మార్చు

1982లో కళాశాల పత్రికలో కవిత రాయడం ద్వారా రచనా వ్యాసంగం ప్రారంబించారు. అప్పిటి నుండి కవితలు, కథానికలు, వ్యాసాలు వివిధ వార పత్రికలలో, సంకలనాలలో ప్రచురితం అయ్యాయి. ఇతని

లక్ష్యం

మార్చు

అట్టడుగు జీవితాల బాధల గాధలను వెలుగు లోకి తీసుకరావడం, బాధిత ప్రజానీకం జీవితాల్లో మార్పు కోరుతూ సాహిత్యాన్ని అభివృద్ధి చేయడం, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.

మూలాలు

మార్చు

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 42