అల్లుడుగారు
1990 సినిమా
(అల్లుడుగారు (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
అల్లుడుగారు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఎం.మోహన్ బాబు నిర్మించిన తెలుగు చిత్రం. ఇది ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ చిత్రమ్‌కు రీమేక్.
అల్లుడుగారు (1990 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
నిర్మాణం | మోహన్ బాబు |
తారాగణం | మోహన్‌బాబు, శోభన, రమ్యకృష్ణ, చంద్రమోహన్, జగ్గయ్య |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులుసవరించు
- మోహన్ బాబు
- శోభన
- కొంగర జగ్గయ్య
- చంద్రమోహన్
- గొల్లపూడి మారుతీరావు
- నిళల్గల్ రవి
- సుధాకర్
- సారథి
- నాగేంద్ర
- సరస్వతి
- బబిత
- రమ్యకృష్ణ (అతిథి నటి)
సాంకేతికవర్గంసవరించు
- దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
- కథ: ప్రియదర్శన్
- మాటలు: సత్యానంద్
- పాటలు: జాలాది, జొన్నవిత్తుల, గురుచరణ్, రసరాజు
- సంగీతం: కె.వి.మహదేవన్
పాటలుసవరించు
- ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులు - జేసుదాస్, చిత్ర
- కొండమీద - బాలు, చిత్ర
- నగుమోము గనలేని (త్యాగరాజు కీర్తన) - జేసుదాస్, పూర్ణచందర్
- కొండలలో నెలకొన్న (అన్నమయ్య కీర్తన)- జేసుదాస్, చిత్ర
- అమ్మో అమ్మో - బాలు, చిత్ర
అవార్డులుసవరించు
- ఈ చిత్రంలో పాడిన కె. జె. యేసుదాసుకు ఉత్తమ నేపథ్య గాయకునిగా నంది పురస్కారం లభించింది.