మోహన్ లాల్

సినీ నటుడు

మోహన్ లాల్ గా సుప్రసిద్ధుడైనా మోహన్ లాల్ విశ్వనాథన్ నాయర్ (మలయాళం : മോഹൻലാൽ വിശ്വനാഥൻ നായർ ) (జననం మే 21, 1960 [1]). ఇతడు మలయాళ సినిమాలో ఒక అగ్రనటుడు. నాలుగు సార్లు జాతీయ అవార్డు గ్రహీత. 2001 పద్మశ్రీ పురస్కార గ్రహీత.[2]

మోహన్ లాల్
Mohanlal BNC.jpg
Dr. మోహన్ లాల్
జన్మ నామంమోహన్లాల్ విశ్వనాథన్ నాయర్
జననం (1960-05-21) మే 21, 1960 (వయస్సు 60)
Pathanamthitta, కేరళ, India
ఇతర పేర్లు Lalettan, Lal
క్రియాశీలక సంవత్సరాలు 1978 - నేటి వరకు
భార్య/భర్త Suchitra (1988 - Present)
పిల్లలు Pranav
Vismaya
Filmfare Awards
Best Tamil Actor
Iruvar (1997)
Best Malayalam Actor
1986 Sanmasullavarkku Samadhaanam
1988 Padamudra
1993 Devasuram
1994 Pavitram
1995 Sphadikam
1999 Vaanaprastham
2005 Thanmathra
2007Paradesi

తెలుగు చిత్రాలలోసవరించు

  • బాలకృష్ణ, రోజా నటించిన గాండీవం చిత్రంలోని ఒక పాటలో అతిథి పాత్ర పోషించారు. [1]
  • మలయాళ మాతృకయైన కాలాపానీ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. ఇందులో మోహన్ లాల్ ఓ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా మూడు విభాగాల్లో జాతీయ పురస్కారాలు గెలుచుకుంది.

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-03-09. Retrieved 2009-06-14.
  2. http://www.iloveindia.com/indian-heroes/mohanlal.html

తెలుగులోకి అనువాదం అయిన చిత్రాలుసవరించు

బయటి లింకులుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.