అవధేష్ ప్రసాద్
అవధేష్ ప్రసాద్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తొమిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2024లో ఫైజాబాద్ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
అవధేష్ ప్రసాద్ | |||
లోక్‌సభ సభ్యుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | లల్లూ సింగ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఫైజాబాద్ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 10 మార్చి 2022 – 11 జూన్ 2024 | |||
ముందు | బాబా గోరఖ్‌నాథ్ | ||
నియోజకవర్గం | మిల్కిపూర్ | ||
పదవీ కాలం 2012 – 2017 | |||
ముందు | కొత్త నియోజకవర్గం | ||
తరువాత | బాబా గోరఖ్‌నాథ్ | ||
నియోజకవర్గం | మిల్కిపూర్ | ||
పదవీ కాలం 1993 – 2012 | |||
ముందు | రాము ప్రియదర్శి | ||
తరువాత | నియోజకవర్గం రద్దయింది | ||
నియోజకవర్గం | సోహవాల్ | ||
పదవీ కాలం 1985 – 1991 | |||
ముందు | మధో ప్రసాద్ | ||
తరువాత | రాము ప్రియదర్శి | ||
నియోజకవర్గం | సోహవాల్ | ||
పదవీ కాలం 1977 – 1980 | |||
ముందు | హబ్ రాజ్ | ||
తరువాత | మధో ప్రసాద్ | ||
నియోజకవర్గం | సోహవాల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
రాజకీయ పార్టీ | సమాజ్‌వాదీ పార్టీ | ||
సంతానం | 2 | ||
నివాసం | బికాపూర్ | ||
పూర్వ విద్యార్థి | లక్నో విశ్వవిద్యాలయం (ఎల్‌ఎల్‌బీ, 1968) డీఏవీ కళాశాల, కాన్పూర్, ఆగ్రా విశ్వవిద్యాలయం (ఎంఏ, 1966) |
ఆయన 2024 పార్లమెంటు ఎన్నికల తర్వాత 18వ లోక్‌సభలో స్పీకర్ చైర్‌లో లేని సమయంలో సభా కార్యకలాపాలను నిర్వహించడంలో తనకు సహకరించేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నియమించిన చైర్‌పర్సన్‌ల ప్యానెల్‌లో అవధేష్ ప్రసాద్ నియమితుడయ్యాడు.[3]
ఎన్నికలలో పోటీ
మార్చుశాసనసభ
మార్చుసంవత్సరం | పార్టీ | నియోజకవర్గం | ఫలితం | ఓట్లు | ఓటు % | మెజారిటీ | |
---|---|---|---|---|---|---|---|
1974 | బీకేడీ | సోహవాల్ | ఓటమి | 18,879 | 34.70% | 689 | |
1977 | జేపీ | గెలుపు | 28,090 | 58.42% | 10,578 | ||
1980 | జేపీ (ఎస్) | ఓటమి | 21,932 | 40.72% | 4,071 | ||
1985 | ఎల్‌డీ | గెలుపు | 27,373 | 46.29% | 9,147 | ||
1989 | జేడీ | గెలుపు | 29,413 | 33.91% | 10,032 | ||
1991 | జేపీ | ఓటమి | 22,047 | 24.90% | 9,643 | ||
1993 | ఎస్‌పీ | గెలుపు | 59,115 | 51.77% | 16,496 | ||
1996 | గెలుపు | 44,399 | 35.17% | 3,407 | |||
2002 | గెలుపు | 43,398 | 35.36% | 8,156 | |||
2007 | గెలుపు | 48,624 | 33.08% | 9,871 | |||
2012 | మిల్కీపూర్ | గెలుపు | 73,804 | 42.24% | 34,237 | ||
2017 | ఓటమి | 58,684 | 29.77% | 28,276 | |||
2022[4] - 2024[5] | గెలుపు | 103,905 | 47.99% | 13,338 |
లోక్‌సభ
మార్చుసంవత్సరం | పార్టీ | నియోజకవర్గం | ఫలితం | ఓట్లు | ఓటు % | మెజారిటీ | |
---|---|---|---|---|---|---|---|
1996 | ఎస్‌పీ | అక్బర్‌పూర్ | ఓటమి | 169,046 | 27.12% | 30,749 | |
2024 | ఫైజాబాద్ (అయోధ్య) | గెలుపు | 554,289 | 48.59% | 47,935 |
మూలాలు
మార్చు- ↑ ABP News (6 June 2024). "Who Is Awadhesh Prasad? Dalit Leader From Samajwadi Party Defeating BJP In Ayodhya's Faizabad" (in ఇంగ్లీష్). Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
- ↑ India Today (4 June 2024). "BJP loses in UP's Faizabad despite Ram Mandir momentum" (in ఇంగ్లీష్). Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
- ↑ The Indian Express (1 July 2024). "Awadhesh Prasad among Lok Sabha panel of chairpersons" (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
- ↑ Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Andhrajyothy (12 June 2024). "అసెంబ్లీకి రాజీనామా చేసిన అఖిలేష్ యాదవ్, అయోధ్య ఎంపీ". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.