ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం

ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°46′12″N 82°9′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2019)
270 దరియాబాద్ జనరల్ బారాబంకి 3,97,024
271 రుదౌలీ జనరల్ ఫైజాబాద్ 3,41,695
273 మిల్కీపూర్ ఎస్సీ ఫైజాబాద్ 3,49,087
274 బికాపూర్ జనరల్ ఫైజాబాద్ 3,68,559
275 అయోధ్య జనరల్ ఫైజాబాద్ 3,65,420
మొత్తం: 18,21,785

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
సంవత్సరం ఎంపీ పార్టీ
1957 రాజా రామ్ మిశ్రా భారత జాతీయ కాంగ్రెస్
1962 బ్రిజ్ బసి లాల్ భారత జాతీయ కాంగ్రెస్
1967 రామ్ కృష్ణ సిన్హా భారత జాతీయ కాంగ్రెస్
1971 రామ్ కృష్ణ సిన్హా భారత జాతీయ కాంగ్రెస్
1977 అనంతరామ్ జైస్వాల్ భారతీయ లోక్ దళ్
1980 జై రామ్ వర్మ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 నిర్మల్ ఖత్రి భారత జాతీయ కాంగ్రెస్
1989 మిత్రసేన్ యాదవ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1991 వినయ్ కతియార్ భారతీయ జనతా పార్టీ
1996 వినయ్ కతియార్ భారతీయ జనతా పార్టీ
1998 మిత్రసేన్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ
1999 వినయ్ కతియార్ భారతీయ జనతా పార్టీ
2004 మిత్రసేన్ యాదవ్ బహుజన్ సమాజ్ పార్టీ
2009 నిర్మల్ ఖత్రి భారత జాతీయ కాంగ్రెస్
2014 లల్లూ సింగ్ భారతీయ జనతా పార్టీ
2019[2] లల్లూ సింగ్ భారతీయ జనతా పార్టీ
2024 అవధేష్ ప్రసాద్ సమాజ్‌వాదీ పార్టీ

2019 ఎన్నికలు

మార్చు
2019: ఫైజాబాద్
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
భారతీయ జనతా పార్టీ లల్లూ సింగ్ 5,29,021 48.66 +0.58
సమాజ్ వాదీ పార్టీ ఆనంద్ సేన్ యాదవ్ 4,63,544 42.64 +22.21
భారత జాతీయ కాంగ్రెస్ నిర్మల్ ఖత్రి 53,386 4.91 -7.79
NOTA ఎవరు కాదు 9,388 0.86 -0.27
మెజారిటీ 65,477 6.02 -21.63
మొత్తం పోలైన ఓట్లు 10,87,420 59.69 +0.87
భారతీయ జనతా పార్టీ hold Swing +0.58

మూలాలు

మార్చు
  1. Zee News (2019). "Faizabad Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. Business Standard (2019). "Faizabad Lok Sabha Election Results 2019". Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.