అవసరాల తెలుగు వారిలో కొందరి ఇంటిపేరు. అవసరాల అన్న ఇంటిపేరు మధ్యయుగాల నాటి వృత్తి నుంచి వచ్చింది. అవసరాల అన్న రాజోద్యోగులు రాజు కాలోచితంగా చేయాల్సిన పనులను గుర్తుచేసే విభాగానికి సంబంధించినవారు.[1]

మూలాలు మార్చు

  1. యార్లగడ్డ, బాలగంగాధరరావు. "తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు – Page 3 – ఈమాట". Retrieved 2018-01-12. {{cite journal}}: Cite journal requires |journal= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=అవసరాల&oldid=3848314" నుండి వెలికితీశారు