అశోక్‌రావ్ మానే

అశోక్‌రావ్ మానే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో హత్కనంగలే శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

అశోక్‌రావ్ మానే

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 23
ముందు రాజు అవలే
నియోజకవర్గం హత్కనంగలే

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జన్ సురాజ్య శక్తి పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

అశోక్‌రావ్ మానే జన్ సురాజ్య శక్తి పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో హత్కనంగలే శాసనసభ నియోజకవర్గం నుండి జన్ సురాజ్య శక్తి అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో జన్ సురాజ్య శక్తి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాజు అవలేపై 46,249 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1,34,191 ఓట్లతో విజేతగా నిలవగా, రాజు అవలేకి 87,942 ఓట్లు వచ్చాయి.[3][4][5]

మూలాలు

మార్చు
  1. India Today (23 November 2024). "Hatkanangle, Maharashtra Assembly Election Results 2024 Highlights: JSS's Dalitmitra Dr.Ashokrao Mane(Bapu defeats INC's Awale Raju(Baba) Jaywantrao with 46249 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  2. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Hatkanangle". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  4. India Today (23 November 2024). "Hatkanangle (Sc) Assembly Election Results 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  5. Deccan Herald (23 November 2024). "Maharashtra Assembly Elections 2024: Smaller parties, Independents rejected" (in ఇంగ్లీష్). Retrieved 25 November 2024.