అశ్విన్ కుమార్
అశ్విన్ కె. కుమార్ భారతదేశానికి చెందిన తమిళ సినిమా నటుడు. ఆయన 2016లో 'ధురువంగల్ పతినారు' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. అశ్విన్ సినీరంగంలోకి రాకముందు మిమిక్రీ కళాకారుడు, నృత్యకారుడు, గాయకుడు, యూట్యూబర్ గా చేశాడు. ఆయన అపూర్వ సగోధరార్గల్ సినిమాలోని "అన్నత అదురార్" పాటకు ట్రెడ్‌మిల్‌పై డ్యాన్స్ వీడియోను ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయగా కమల్ హాసన్ నుండి ప్రశంసలను అందుకున్నాడు.[2][3]
అశ్విన్ కె. కుమార్ | |
---|---|
జననం | అశ్విన్ కె. కుమార్[1] |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2015–ప్రస్తుతం |
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమాలు | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2016 | ధురువంగల్ పతినారు | గౌతమ్ | తమిళం | [4] |
జాకోబింటే స్వర్గరాజ్యం | మురళీ మీనన్ | మలయాళం | ||
2017 | లవకుశ | డేవిడ్ లూక్ | మలయాళం | |
2018 | రణం | సెల్వన్ | మలయాళం | |
చార్మినార్ | సేతు | మలయాళం | ప్రధాన పాత్ర | |
2019 | ఎనై నోకి పాయుమ్ తోట | నాగరాజు మనోహర్ | తమిళం | |
2021 | ఆహా | చెంకన్ | మలయాళం | |
2022 | ఆరట్టు | అయ్యప్పన్/శివ | మలయాళం | [5] |
సర్దార్ | రాథోడ్ హిట్‌మ్యాన్ | తమిళం | ||
2023 | ఇరైవన్ | గణేష్ | తమిళం | |
రజని | పాల్ సెల్వరాజ్ | మలయాళం/తమిళం | [6] | |
2024 | కెప్టెన్ మిల్లర్ | తమిళం |
వెబ్ సిరీస్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2019–2022 | మేనక | జాకబ్ అనుకరణ | మలయాళం | సీజన్లు 1-2 |
2022 | వదంధి | సంతోష్ | తమిళం | |
2023 | ది విలేజ్ | దేవరాజ్ | తమిళం | |
2024 | 1000 బేబీస్ | డిస్నీ+ హాట్‌స్టార్ |
మూలాలు
మార్చు- ↑ "Prithviraj's Detroit Crossing will have Sampath and Ashwin K Kumar". Times of India. Archived from the original on 2 June 2022. Retrieved 9 October 2023.
- ↑ The Times of India (15 June 2020). "Kamal Haasan praises Ashwin Kkumar's video". Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
- ↑ James, Anu (2016-02-22). "It's Ashwin Kumar, instead of Gautham Menon, in Nivin Pauly's 'Jacobinte Swargarajyam'". www.ibtimes.co.in (in ఇంగ్లీష్). Archived from the original on 12 August 2022. Retrieved 2023-09-20.
- ↑ "Ashwin Kkumar joins Mohanlal's big budget mass entertainer". The Times of India. 2020-10-28. ISSN 0971-8257. Archived from the original on 24 November 2020. Retrieved 2023-09-20.
- ↑ "Kalidas Jayaram's bilingual film 'Rajni' to hit screens in Nov 2023". The New Indian Express. 10 October 2023.