సర్దార్ (2022 సినిమా)
సర్దార్ 2022లో తెలుగులో విడుదలైన స్పై థ్రిల్లర్ సినిమా. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించగా తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ విడుదల చేసింది. కార్తీ, రాశి ఖన్నా, రజిషా విజయన్,చుంకి పాండే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళం భాషల్లో అక్టోబర్ 21న విడుదలైంది.[2]
సర్దార్ | |
---|---|
దర్శకత్వం | పీఎస్ మిత్రన్ |
రచన | పీఎస్ మిత్రన్ |
మాటలు | రాకేందు మౌళి |
నిర్మాత | ఎస్.లక్ష్మణ్ కుమార్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | జార్జ్ సి. విలియమ్స్ |
కూర్పు | రూబెన్ |
సంగీతం | జివి ప్రకాష్ కుమార్ |
నిర్మాణ సంస్థ | ప్రిన్స్ పిక్చర్స్ |
పంపిణీదార్లు | అన్నపూర్ణ స్టూడియోస్ |
విడుదల తేదీs | 21 అక్టోబరు 2022 18 నవంబరు 2022 ( ఆహా ఓటీటీలో) |
సినిమా నిడివి | 165 నిమిషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- కార్తీ - ద్విపాత్రాభినయం
- రాశి ఖన్నా
- రజిషా విజయన్
- చంకీ పాండే
- లైలా[3]
- మురళీ శర్మ
- మైనా నందిని
- మునీష్కాంత్
- దినేష్ ప్రభాకర్
- సహనా వాసుదేవన్
- శ్యామ్ కృష్ణన్
- ఇళవరసు
- అశ్విన్ కుమార్
- యుగి సేతు
- అవినాష్
- స్వామినాథన్
- అబ్దుల్ లీ
- మహ్మద్ అలీ బేగ్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ప్రిన్స్ పిక్చర్స్
- నిర్మాత: ఎస్.లక్ష్మణ్ కుమార్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పీఎస్ మిత్రన్[4]
- సంగీతం: జివి ప్రకాష్ కుమార్
- సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్
- ఎడిటింగ్: రూబెన్
మూలాలు
మార్చు- ↑ 10TV Telugu (12 October 2022). "కార్తి 'సర్దార్' రన్‌టైమ్ అంతా..?". Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "ఈ వారం థియేటర్లలో సందడి చేయబోయే సినిమాలివే." 17 October 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
- ↑ "Laila returns to Tamil films after 16 years with Karthi's Sardar". The Times of India. Archived from the original on 10 October 2022. Retrieved 28 March 2022.
- ↑ "'సర్దార్' అన్ని రుచులున్న విందు భోజనం లాంటి సినిమా..దర్శకుడు పిఎస్ మిత్రన్". 18 October 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.