అష్టకం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
దేవతలకు పూజ చేసేందుకు ఎన్నో మార్గాలున్నాయి. స్తోత్రం చేయడం ఒకానొక చక్కటి మార్గం. అష్టకం (బహువచనం: అష్టకాలు) అనేది ఎనిమిది శ్లోకాల సమాహారం. సాధారణంగా అష్టకాలు సంస్కృత భాషలో ఉంటాయి. శంకర భగవత్పాదులవారు చాలా అష్టకాలు రచించారు. అష్టకాల చివర ఫలశ్రుతి ఉంటుంది. ఫలశ్రుతి అంటే ఈ రచనని విన్నవారికి, చదివిన వారికి కలిగే లాభం ఏమిటని తెలిపే వివరణ. జనార్ధనాష్టకం తెలుగులో వ్రాయబడిన ఒకానొక మధురమైన రచన. ఈ అష్టకాన్ని వ్రాసింది కందుకూరి రుద్రకవి. మరిన్ని అష్టకముల కోసం అష్టకములు క్లిక్ చేయగలరు.