స్తోత్రము

(స్తోత్రం నుండి దారిమార్పు చెందింది)

స్తోత్రము : హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట.[1] ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్వామి తపస్యానందుల వారి ప్రకారం, శ్లోకాలను శబ్దపూరితంగా, తన్మయం చెందుతూ, భగవన్నామ కీర్తన జేయడం.

స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు.

స్తోత్ర భాగాలు మార్చు

మతాలలో స్తోత్రములు మార్చు

హిందూ మతము మార్చు

క్రైస్తవ మతము మార్చు

క్రైస్తవ మతములో యెహోవాను (భగవంతుణ్ణి) కీర్తించడాన్ని హిమ్న్ అని అంటారు.

ఇస్లాం మతం మార్చు

ఇస్లాం మతములో అల్లాహ్ను (భగవంతుణ్ణి) కీర్తించడాన్ని హమ్ద్ అని అంటారు.

నోట్స్ మార్చు

  1. For definition of स्तोत्र (stotra) as "A hymn of praise, panegyric", see: Apte 1965, p. 1005.

మూలాలు మార్చు

  • {{{Last}}} ({{{Year}}})

బయటి లింకులు మార్చు