అష్టపది
అష్టపది (మూస:PronEng, from గ్రీకు ὀκτάπους (oktapous) "eight-footed", [1] ఒక విధమైన మొలస్కా జాతికి చెందిన జంతువులు. ఇవి సెఫలోపోడా తరగతిలో ఆక్టోపోడా క్రమంలో ఉన్నాయి. ఇవి సముద్రంలో వివిధ ప్రాంతాలలో నివసిస్తాయి, ముఖ్యంగా కోరల్రీఫ్లు కనిపించే ప్రాంతాలు. అష్టపది ప్రజాతికి చెందిన జీవులకు కూడా ఈ పేరు ఉపయోగిస్తారు. విస్తృత ప్రయోగంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 అష్టపది జాతులు ఉన్నాయి.
అష్టపది | |
---|---|
The Common Octopus, Octopus vulgaris. | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Subclass: | |
Superorder: | |
Order: | ఆక్టోపోడా Leach, 1818
|
Suborders | |
†Pohlsepia (incertae sedis) | |
Synonyms | |
|