అసద్ అలీ

పాకిస్తాన్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు

అసద్ అలీ, పాకిస్తాన్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు.

అసద్ అలీ
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1988-10-14) 1988 అక్టోబరు 14 (వయసు 36)
సర్గోధ, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 191)2013 మే 26 - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే2013 జూలై 24 - వెస్టిండీస్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.72
తొలి T20I (క్యాప్ 53)2013 జూలై 28 - వెస్టిండీస్ తో
చివరి T20I2013 ఆగస్టు 24 - జింబాబ్వే తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు T20I ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 4 2 81 60
చేసిన పరుగులు 13 593 100
బ్యాటింగు సగటు 6.66 8.72 6.66
100లు/50లు 0/0 0/1 0/0
అత్యుత్తమ స్కోరు 11 53 22
వేసిన బంతులు 180 24 15,711 2,928
వికెట్లు 2 0 363 110
బౌలింగు సగటు 57.50 23.06 19.94
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 24 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 6 0
అత్యుత్తమ బౌలింగు 1/22 7/42 4/14
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/– 20/– 14/–
మూలం: ESPNCricinfo, 2013 డిసెంబరు 10

అసద్ అలీ 1988, అక్టోబరు 14న పాకిస్థాన్, పంజాబ్ లోని సర్గోధాలో జన్మించాడు.

క్రికెట్ రంగం

మార్చు

2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు జట్టుకు ఎంపికయ్యాడు. కుడిచేతి ఫాస్ట్ బౌలర్, కుడిచేతి వాటంతో బ్యాటింగ్ చేశాడు.[1][2] 2022 నాటికి అసద్ అలీ అమెరికాలో క్రికెట్ ఆడాడు, ఫిలడెల్ఫియా ప్రాంతంలో ఆడాడు.

మూలాలు

మార్చు
  1. "Pakistan drop Afridi, Umar Akmal". Cricinfo. 29 April 2013. Retrieved 2023-09-02.
  2. "Efficient Pakistan ease to facile win". Cricinfo. 3 June 2013. Retrieved 2023-09-02.

బాహ్య లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=అసద్_అలీ&oldid=3967258" నుండి వెలికితీశారు