రాక్షసుడు

(అసురులు నుండి దారిమార్పు చెందింది)

రాక్షసులు (Sanskrit: राक्षसः, rākṣasaḥ ) హిందూ పురాణాలలో ఒక జాతి. వీరు ధర్మవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. కొందరు మంచివారు కూడా ఉన్నారు. పుల్లింగ ప్రయోగానికి రాక్షసుడు అని, స్త్రీ లింగ ప్రయోగానికి రాక్షసి అని వాడుతుంటారు. రాక్షసులనే దైత్యులు, అసురులు లేదా దానవులు అని కూడా అంటారు.

వింతజీవుల సైన్యం - సౌగంధికా పరిణయం నుంచి ఒక దృశ్యం
The three-headed rakshasa Trishiras sits on a throne facing a fire altar in which a severed head is burning
Rakshasa as depicted in Yakshagana, an art form of coastal Karnataka
Death of Hiranyaksha, the son of Diti at the hands of Vishnu's avatar, Varaha.
దస్త్రం:Krishna orders Mayasura to build a palace for the Pandavas.jpg
Krishna orders Mayasura to build a palace for the Pandavas
Karna Attacks Ghatotkacha
A bas-relief at Banteay Srei in Cambodia depicts Ravana shaking Mount Kailasa, the residence of Siva.
A bas-relief at Preah Khan in Cambodia depicts the Battle of Lanka between Rakshasas and monkeys.

పురాతన కాలం

మార్చు

రామాయణంలో రాక్షసులు

మార్చు
 
రావణుడు
 
తారక

రామాయణములో ప్రధాన వ్యక్తులలో ఒకడైన రావణుడు ఒక రాక్షస రాజు. ఇతను లంకా దేశానికి రాజు. ఇదే విధంగా మరికొందరు రాక్షసుల జాబితా కూడా దిగువన చూడవచ్చు.

మహాభారతంలో రాక్షసులు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు