రాక్షసుడు (సినిమా)

రాక్షసుడు 1986 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా.[1] ఇందులో చిరంజీవి, సుహాసిని ప్రధాన పాత్రలు పోషించారు.

రాక్షసుడు
దర్శకత్వంఎ.కోదండరామిరెడ్డి
రచనఎం. వి. ఎస్. హరనాథ రావు
నిర్మాతకె. యస్. రామారావు
తారాగణంచిరంజీవి,
సుహాసిని ,
రాధ
సంగీతంఇళయరాజా
భాషతెలుగు

కథ సవరించు

నటులు సవరించు

విశేషాలు సవరించు

ఇది యండమూరి వీరేంధ్రనాధ్ నవల రాక్షసుడు నుండి సినిమాగా మార్చబడినది.

పాటలు సవరించు

ఈ చిత్రంలో కొన్ని జనాదరణ పొందిన పాటలు

  • అచ్చా అచ్చా వచ్చా వచ్చా
  • నీ మీద నాకు ఇదయ్యో
  • మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
  • జయ జయ జయ ప్రియభారత జననీ శ్రీ దివ్యగాత్రి - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి

మూలాలు సవరించు

  1. "రాక్షసుడు 1986 సినిమా". filmibeat.com. ఫిల్మీబీట్. Retrieved 20 October 2016.

బయటి లింకులు సవరించు