అస్కా శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అస్కా లోక్‌సభ నియోజకవర్గం, గంజాం జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో అస్కా, అస్కా బ్లాక్, కబీసూర్యనగర్ బ్లాక్‌లోని 12 గ్రామా పంచాయితీలు సుబలయ, కనియారి, బరిడ, పైకజమున, సునపల్లి, సియాలియా, నండియాగడ, బోరసింగి, అంబపువా, బలియాసర, బోలసర, సునారిజోల ఉన్నాయి.[1][2]
అస్కా శాసనసభ నియోజకవర్గం
- 2019: మంజుల స్వైన్ (బీజేడీ)[3]
- 2014: దేబరాజ్ మొహంతి (బీజేడీ)[4]
- 2009: దేబరాజ్ మొహంతి (బీజేడీ)[5]
- 2004: సరోజ్ కుమార్ పాఢీ (కాంగ్రెస్)
- 2000: దేబరాజ్ మొహంతి (బీజేడీ)
- 1995: ఉషా రాణి పాండా (కాంగ్రెస్)
- 1990: దుతీ కృష్ణ పాండా (సిపిఐ)
- 1985: రఘబ పరిదా (కాంగ్రెస్)
- 1980: రఘబ పరిదా (కాంగ్రెస్-I)
- 1977: హరిహర్ స్వైన్ (జనతా పార్టీ)[6]
- 1974: హరిహర దాస్ (సిపిఎం)
- 1971: కృష్ణ చంద్ర త్రిపాఠి (ఉత్కల్ కాంగ్రెస్)
- 1967: హరిహర దాస్ (సిపిఎం)
- 1961: లోకనాథ్ మిశ్రా (కాంగ్రెస్)
- 1957: హరిహర దాస్ (సిపిఐ)
- 1951: హరిహర దాస్ (సిపిఐ) & మోహన నాయక్ (సిపిఐ)
2014 విధానసభ ఎన్నికలు, అస్కా
|
|
బీజేడీ
|
దేబరాజ్ మొహంతి
|
59,412
|
54.84
|
2.59
|
|
కాంగ్రెస్
|
సరోజ్ కుమార్ పాధి
|
35,913
|
33.15
|
15.57
|
|
బీజేపీ
|
నారాయణ్ బెహెరా
|
6,436
|
5.94
|
0.12
|
|
సి.పి.ఐ
|
లలిత్ మోహన్ డాష్
|
3,291
|
3.04
|
|
|
స్వతంత్ర
|
లింగరాజ్ కర్
|
810
|
0.75
|
|
|
బీఎస్పీ
|
ద్వితి కృష్ణ బడత్యా
|
759
|
0.7
|
|
|
నోటా
|
పైవేవీ కాదు
|
1,713
|
1.58
|
-
|
మెజారిటీ
|
23,499
|
21.69
|
-12.33
|
పోలింగ్ శాతం
|
1,08,334
|
|
|
నమోదైన ఓటర్లు
|
1,79,747
|
|
|
2009 విధానసభ ఎన్నికలు, అస్కా
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
±%
|
|
బీజేడీ
|
దేబరాజ్ మొహంతి
|
46,059
|
52.25
|
25.46
|
|
స్వతంత్ర
|
సరోజ్ కుమార్ పాడి
|
16,073
|
18.23
|
-
|
|
కాంగ్రెస్
|
అలేఖా చౌదరి
|
15,497
|
17.58
|
-
|
|
బీజేపీ
|
సూర్య నారాయణ దాస్
|
5,128
|
5.82
|
-
|
|
ఎస్పీ
|
గంగాధర్ పాణిగ్రాహి
|
1,968
|
2.23
|
-
|
|
స్వతంత్ర
|
సుభాష్ చంద్ర మహారాణా
|
1,209
|
1.37
|
-
|
|
SAMO
|
వి.రామక్రుష్ణరావు
|
662
|
0.75
|
-
|
|
స్వతంత్ర
|
శసి భూషణ సాహూ
|
537
|
0.61
|
-
|
|
RSP
|
లింగరాజ్ కర్
|
527
|
0.6
|
-
|
|
స్వతంత్ర
|
బాంచా ప్రధాన్
|
494
|
1.56
|
-
|
మెజారిటీ
|
29,986
|
|
-
|