అస్సాంలో 1951-52 భారత సార్వత్రిక ఎన్నికలు

అస్సాంలో భారత సార్వత్రిక ఎన్నికలు 1951-52

స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో 1951-52లో మొదటి ప్రజాస్వామ్య జాతీయ ఎన్నికలు జరిగాయి. అస్సాంలో 12 స్థానాలతో 10 నియోజకవర్గాలకు 1951-52 భారత సాధారణ ఎన్నికలు జరిగాయి. ఫలితంగా 12 స్థానాల్లో 11 స్థానాల్లో భారత జాతీయ కాంగ్రెస్ విజయం సాధించింది. సోషలిస్ట్ పార్టీ 1 గెలిచింది.

అస్సాంలో 1951-52 భారత సార్వత్రిక ఎన్నికలు

1952 మార్చి 27 (1952-03-27) 1957 →

లోక్‌సభలోని 489 సీట్లలో 12
  First party Second party
 
Leader జవాహర్ లాల్ నెహ్రూ జయప్రకాశ్ నారాయణ్
Party INC సోషలిస్టు పార్టీ
Seats won 11 1
Popular vote 1,210,707 506,943
Percentage 45.74% 19.15%

ఫలితాలు మార్చు

PartyVotes%Seats
కాంగ్రెస్12,10,70745.7411
సోషలిస్ట్ పార్టీ5,06,94319.151
కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ2,65,68710.040
ట్రైబల్ సంఘ్1,16,6294.410
భారతీయ జనసంఘ్96,3033.640
ఆల్ పీపుల్స్ పార్టీ36,8511.390
ఖాసీ-జైంతియా దర్బార్32,9871.250
హిల్ పీపుల్ పార్టీ17,3500.660
స్వతంత్రులు3,63,67013.740
Total26,47,127100.0012
మూలం: ECI[1]

నియోజకవర్గాల వారీగా మార్చు

# నియోజకవర్గం పోలింగ్ శాతం విజేత[2] పార్టీ ద్వితీయ విజేత పార్టీ
1 కాచర్ లుషాల్ హిల్స్ 6,27,706 లస్కర్, నిబరన్ చంద్ర కాంగ్రెస్ ఘోష్, సత్యేంద్ర కిషోర్ కెఎంపిపి
దేబ్, సురేష్ చంద్ర కాంగ్రెస్ పట్నీ, నితాయ్ చంద్ కెఎంపిపి
2 అటానమస్ డిస్ట్రిక్ట్ 1,09,663 బోనిలీ ఖోంగ్మెన్ కాంగ్రెస్ విల్సన్ రీడ్ కెజెడి
3 గోల్పరా గారో హిల్స్ 7,04,435 జోనాబ్ అమ్జద్ అలీ ఎస్పీ రాణి మంజుల దేవి స్వతంత్ర
సీతానాథ్ బ్రహ్మ చౌదరి కాంగ్రెస్ సతీష్ చంద్ర బాసుమతారి టిఎస్
4 బార్పేట 1,76,868 బెలిరామ్ దాస్ కాంగ్రెస్ బిపిన్ పాల్ దాస్ ఎస్పీ
5 గౌహతి 2,02,596 రోహిణి కుమార్ చౌదరి కాంగ్రెస్ లక్ష్య ధర్ చౌదరి ఎస్పీ
6 దర్రాంగ్ 1,62,120 కామాఖ్య ప్రసాద్ త్రిపాఠి కాంగ్రెస్ హెచ్.సి. బారువా ఎస్పీ
7 నౌగాంగ్ 1,73,832 బరూహ్, దేవ్ కాంత కాంగ్రెస్ గోస్వామి లక్ష్మీ ప్రసాద్ ఎస్పీ
8 గోలాఘాట్ జోర్హాట్ 1,72,180 దేబేశ్వర్ శర్మ కాంగ్రెస్ భబేష్ చంద్ర బారువా ఎస్పీ
9 సిబ్‌సాగర్ నార్త్ లఖింపూర్ 1,69,015 బురాగోహైన్, సురేంద్రనాథ్ కాంగ్రెస్ బార్బరువా, లలిత్ స్వతంత్ర
10 దిబ్రూఘర్ 1,48,712 హజారికా, జోగేంద్ర నాథ్ కాంగ్రెస్ సోనావాల్, పరశురామ్ ఎస్పీ

మూలాలు మార్చు

  1. "General Election of India 1951, List of Successful Candidate" (PDF). Election Commission of India. p. 90. Archived from the original (PDF) on 8 October 2014. Retrieved 12 January 2010.
  2. "General Election, 1951 (Vol I, II)". Election Commission of India. 21 August 2018. Retrieved 19 November 2023.

గ్రంథ పట్టిక మార్చు

బాహ్య లింకులు మార్చు