అంటిమోని పెంటాక్లోరైడ్
అంటిమోని పెంటాక్లోరైడ్ ఒక అకర్బన రసాయనిక సమ్మేళన పదార్థం.ఈ సంయోగ పదార్థం రసాయనిక ఫార్ములా SbCl5.ఇది నిజానికి రంగులేని నూనెవంటి ద్రవ పదార్థం.కాని ఇందులో కొన్ని మలినాలు చేరడం లేదా ఉత్త్పత్తి సమయంలో మలినాలు ఉండిపోవడం వలన పసుపు రంగులో కూడా వుండునుఈ సంయోగ పదార్థండ్రోక్లోరిక్ ఆమ్లంగా జలవిష్లేషణ పొందు గుణాన్ని కల్గివున్నది.అందువలన అధిక క్షయికరణ గుణాన్ని కల్గి, ఫ్లోరినేటు కాని ప్లాస్టికులను కర్బనీకరణ కావించు స్వభావం ఉంది.
| |||
పేర్లు | |||
---|---|---|---|
IUPAC నామముs
Antimony pentachloride
Antimony(V) chloride | |||
ఇతర పేర్లు
Antimonic chloride
Antimony perchloride | |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [7647-18-9] | ||
పబ్ కెమ్ | 24294 | ||
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 231-601-8 | ||
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | CC5075000 | ||
SMILES | [Cl-].[Cl-].[Cl-].[Cl-].[Cl-].[SbH3+3] | ||
| |||
ధర్మములు | |||
Cl5Sb | |||
మోలార్ ద్రవ్యరాశి | 299.01 g·mol−1 | ||
స్వరూపం | colorless or reddish-yellow (fuming) liquid, oily | ||
వాసన | pungent, offensive | ||
సాంద్రత | 2.336 g/cm3 (20 °C)[1] 2.36 g/cm3 (25 °C)[2] | ||
ద్రవీభవన స్థానం | 2.8 °C (37.0 °F; 275.9 K) | ||
బాష్పీభవన స్థానం | 140 °C (284 °F; 413 K) decomposes from 106 °C[3] 79 °C (174 °F; 352 K) at 22 mmHg[1] 92 °C (198 °F; 365 K) at 30 mmHg[2] | ||
reacts | |||
ద్రావణీయత | soluble in alcohol, HCl, tartaric acid, CHCl3, CS2, CCl4 | ||
ద్రావణీయత in selenium(IV) oxychloride | 62.97 g/100 g (25 °C) | ||
బాష్ప పీడనం | 0.16 kPa (25 °C) 4 kPa (40 °C) 7.7 kPa (100 °C) | ||
అయస్కాంత ససెప్టిబిలిటి | -120.0·10−6 cm3/mol | ||
వక్రీభవన గుణకం (nD) | 1.59255 | ||
స్నిగ్ధత | 2.034 cP (29.4 °C)[1] 1.91 cP (35 °C) | ||
నిర్మాణం | |||
Trigonal bipyramidal | |||
ద్విధృవ చలనం
|
0 D | ||
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |||
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
-437.2 kJ/mol[3] | ||
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
295 J/mol·K[3] | ||
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 120.9 J/mol·K (gas)[3] | ||
ప్రమాదాలు | |||
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | [2] | ||
జి.హెచ్.ఎస్.సంకేత పదం | Danger | ||
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H314, H411[2] | ||
GHS precautionary statements | P273, P280, P305+351+338, P310[2] | ||
Inhalation hazard | Toxic | ||
జ్వలన స్థానం | {{{value}}} | ||
Lethal dose or concentration (LD, LC): | |||
LD50 (median dose)
|
1115 mg/kg, (rat, oral)[3] | ||
US health exposure limits (NIOSH): | |||
PEL (Permissible)
|
TWA 0.5 mg/m3 (as Sb)[4] | ||
REL (Recommended)
|
TWA 0.5 mg/m3 (as Sb)[4] | ||
సంబంధిత సమ్మేళనాలు | |||
ఇతరఅయాన్లు | {{{value}}} | ||
ఇతర కాటయాన్లు
|
Phosphorus pentachloride | ||
సంబంధిత సమ్మేళనాలు
|
Antimony trichloride | ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
verify (what is ?) | |||
Infobox references | |||
తయారు/ఉత్పత్తి చెయ్యడం
మార్చుకరిగించిన అంటిమొని ట్రైక్లోరైడ్ లోకిక్లోరిన్ వాయువును పంపడం ద్వారా అంటిమోని పెంటాక్లోరైడ్ ను తయారు చేస్తారు.
అణుకృతి
మార్చుత్రికోణ ద్వి పిరమీడ్ ఆకృతిలో అణువు ఏర్పడి వుండును.
భౌతిక ధర్మాలు
మార్చురంగులేని లేదా ఎరుపు-పసుపు మిళిట వర్ణపు నూనెవంటి ద్రవం.అణుభారం:299.01 మోల్-1.[5] ఘాటైన వాసన కల్గి ఉంది.
సాంద్రత
మార్చు20°Cవద్ద అంటిమోని పెంటాక్లోరైడ్ సాంద్రత 2.336 గ్రాం/సెం.మీ3.అలాగే 25°Cవద్ద 2.36 గ్రాం/సెం.మీ3.
ద్రవీభవన స్థానం
మార్చుఅంటిమోని పెంటాక్లోరైడ్ ద్రవీభవన స్థానం 2.8 °C
మరుగు /బాష్పీభవన స్థానం
మార్చుఅంటిమోని పెంటాక్లోరైడ్ బాష్పీభవన స్థానం 140 °C కాని 106 డిగ్రీలవద్దనుండి వియోగం చెందటం మొదలగును.
ద్రావణీయత
మార్చునీటితో రసాయన చర్య జరుపును.అంటిమోని పెంటాక్లోరైడ్, అల్కహాల్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, టార్టారిక్ ఆమ్లం, క్లోరోఫారం (CHCl3), కార్బన్ డైసల్ఫైడ్ (CS2), కార్బన్ టెట్రాక్లోరైడ్ వంటి వాటిలో కరుగుతుంది.పొటాషియం ఫ్లోరఈ, ద్రవ సల్ఫరు డయాక్సైడ్ లో కరుగును.
రసాయన చర్యలు
మార్చుఅంటిమోని పెంటాక్లోరైడ్ రసాయన పదార్థం రసాయన విష్లేషణకు గురై హైడ్రోక్లోరిక్ ఆమ్లం, అంటిమోని ఆక్సి క్లోరైడ్ గా వియోగం చెందును.ఈ రసాయన చర్యను అధిక మొత్తం క్లోరిన్ గ్యాసు సమక్షంలో కావించెదరు.
వినియోగం
మార్చుఅంటిమోని పెంటాక్లోరైడ్ ను సేంద్రియ పదార్థాల క్లోరినేసనుకు, పాలిమెరిసెసన్ క్యాటలిస్టుగా ఉపయోగిస్తారు.
నిల్వ సమయంలో తీసుకోవలసిన భద్రత చర్యలు
మార్చుఅంటిమోని పెంటాక్లోరైడ్‌కు ఎక్కువ క్షయికరణ గుణం వున్నందున, ఈ సంయోగపదార్థాన్ని వేడీ, తేమ లేని ప్రదేశంలో భద్రపరచాలి.అంటిమోని పెంటాక్లోరైడ్ క్లోరినేసన్ కారిణీ కావడం వలన ఇది తేమతో కలిసినపుడు హైడ్రోజన్ క్లోరైడ్ వాయువును విడుదల చేయును.ఇలా వెలువడిన వాయువు స్టెయిన్‌లెస్ పనిముట్లను కూదా క్షయింపచేయును.అంతేకాదు ప్లాస్టి సిరెంజి, సెప్ట వంటీ వాటిని కూడా కర్బనీకరన కావించును.
బయటి వీడియో లింకులు
మార్చుఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 http://www.inchem.org/documents/ukpids/ukpids/ukpid36.htm
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 మూస:Sigma-Aldrich
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 http://chemister.ru/Database/properties-en.php?dbid=1&id=1979
- ↑ 4.0 4.1 NIOSH Pocket Guide to Chemical Hazards. "#0036". National Institute for Occupational Safety and Health (NIOSH).
- ↑ "Antimony Pentachloride". pubchem.ncbi.nlm.nih.gov. Archived from the original on 2018-07-12. Retrieved 2018-07-19.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)