ఆంటిమోని పెంటాఫ్లోరైడ్

ఆంటిమోని పెంటాఫ్లోరైడ్ ఒక అకర్బన రసాయన సమ్మేళనపదార్థం.ఆంటిమోని పెంటాఫ్లోరైడ్ రసాయన ఫార్ములా SbF5.అనగా ఒక పరమాణువు ఆంటిమోనితో 5పరమాణువుల ఫ్లోరిన్ రసాయన బంధం ఏర్పరఛ్హడం వలన ఒక అణువు ఆంటిమోని పెంటాఫ్లోరైడ్ ఏర్పడినది.రంగులేని చిక్కనైన ఆంటిమోని పెంటాఫ్లోరైడ్ ద్రవం ఒక ముఖ్యమైన లెవిస్ ఆమ్లం(lewis acid).విశిష్టమైన లెవిస్ అమ్లమే కాదు ఇంచు మించు అన్ని రసాయన సంయోగపదార్థాలతో రసాయన చర్య జరుపగలదు.

ఆంటిమోని పెంటాఫ్లోరైడ్
Antimony pentafluoride
Antimony pentafluoride
Antimony pentafluoride
Antimony pentafluoride
పేర్లు
IUPAC నామము
antimony(V) fluoride
ఇతర పేర్లు
antimony pentafluoride
pentafluoridoantimony
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7783-70-2]
పబ్ కెమ్ 24557
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య CC5800000
SMILES F[Sb](F)(F)(F)F
  • InChI=1/5FH.Sb/h5*1H;/q;;;;;+5/p-5/rF5Sb/c1-6(2,3,4)5

ధర్మములు
SbF5
మోలార్ ద్రవ్యరాశి 216.74 g/mol
స్వరూపం colorless oily liquid
hygroscopic
వాసన pungent
సాంద్రత 2.99 g/cm3 [1]
ద్రవీభవన స్థానం 8.3 °C (46.9 °F; 281.4 K)
బాష్పీభవన స్థానం 149.5 °C (301.1 °F; 422.6 K)
Reacts
ద్రావణీయత soluble in KF, liquid SO2
ప్రమాదాలు
భద్రత సమాచార పత్రము ICSC 0220
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు మూస:R20/22, మూస:R51/53
S-పదబంధాలు (S2), S61
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
TWA 0.5 mg/m3 (as Sb)[2]
REL (Recommended)
TWA 0.5 mg/m3 (as Sb)[2]
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Phosphorus pentafluoride
Arsenic pentafluoride
Bismuth pentafluoride
సంబంధిత సమ్మేళనాలు
Antimony trifluoride
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

ఉత్పత్తి చెయ్యడం

మార్చు

ఆంటిమోని పెంటాక్లోరైడ్ రసాయన సంయోగ పదార్థాన్ని హైడ్రోజన్ ఫ్లోరైడ్ తో రసాయన చర్య జరిపించడం వలన ఉత్పత్తి చెయ్యవచ్చును.[3]

SbCl5 + 5 HF → SbF5 + 5 HCl

ఆంటిమోని ట్రై ఫ్లోరడ్, ఫ్లోరిన్ మధ్య రసాయన చర్య జరిపించడం ద్వారా కూడా ఆంటిమోని పెంటాఫ్లోరైడ్ ను తయారు చేయవచ్చును.[4]

భౌతిక ధర్మాలు

మార్చు

రంగులేని ఆర్ద్రతాకర్షకత కలిగిన నూనెవంటి చిక్కని ద్రవం.ఆంటిమోని పెంటాఫ్లోరైడ్ యొక్క్ ఆణూభారం/మోలారు బరువు 216.74 గ్రాములు/మోల్.ఇది ఘాతైన వాసన కల్గిన సమ్మేళన పదార్థం.

సాంద్రత

మార్చు

ఆంటిమోని పెంటాఫ్లోరైడ్ యొక్కసాంద్రత 2.99 గ్రాములు/సెం.మీ3

ద్రవీభవన స్థానం

మార్చు

ఆంటిమోని పెంటాఫ్లోరైడ్ సమ్మేళనం ద్రవీభవన స్థానం 8.3°C.

బాష్పీభవన స్థ్జానం

మార్చు

ఆంటిమోని పెంటాఫ్లోరైడ్ సమ్మేళనం బాష్పీభవన/మరుగు స్థానం 149.5 °C

=ద్రావణీయత

మార్చు

నీటితో రసాయన చర్య జరుపును.

ఆంటిమోని పెంటాఫ్లోరైడ్ ఉపయోగిచునపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

మార్చు

చాలా రసాయన సమ్మేళనాలతో తీవ్రంగా రసయన చర్య జరుపును,తరచుగా ప్రమాద భరితమైన ఫ్లోరిన్ వాయువును విడుదల చేయును.కాళకు చర్మానికి నష్టాన్ని కల్గించును.

బయటి వీడియో లింకులు

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Lide, David R., ed. (2006). CRC Handbook of Chemistry and Physics (87th ed.). Boca Raton, FL: CRC Press. ISBN 0-8493-0487-3.
  2. 2.0 2.1 NIOSH Pocket Guide to Chemical Hazards. "#0036". National Institute for Occupational Safety and Health (NIOSH).
  3. Sabina C. Grund, Kunibert Hanusch, Hans J. Breunig, Hans Uwe Wolf "Antimony and Antimony Compounds" in Ullmann's Encyclopedia of Industrial Chemistry 2006, Wiley-VCH, Weinheim. doi:10.1002/14356007.a03_055.pub2
  4. Handbook of Preparative Inorganic Chemistry, 2nd Ed. Edited by G. Brauer, Academic Press, 1963, NY. Vol. 1. p. 200.