ఆండీ పైక్రాఫ్ట్
ఆండ్రూ జాన్ పైక్రాఫ్ట్ (జననం 1956 జూన్ 6) జింబాబ్వే మాజీ క్రికెటరు. అతను 1983 నుండి 1992 వరకు 3 టెస్ట్ మ్యాచ్‌లు, 20 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఆండ్రూ జాన్ పైక్రాఫ్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | శాలిస్‌బరీ, సదరన్ రొడీషియా (నేటి జింబాబ్వే) | 1956 జూన్ 6|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి offbreak | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 10) | 1992 అక్టోబరు 18 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1992 నవంబరు 7 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 9) | 1983 జూన్ 9 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1992 మార్చి 18 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1975/76–1978/79 | వెస్టర్న్ ప్రావిన్స్ B | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2016 ఆగస్టు 3 |
దేశీయ కెరీర్
మార్చుఆండీ, జింబాబ్వే స్వాతంత్ర్యం పొందడానికి ముందు రోడేషియా తరపున ఆడాడు. దక్షిణాఫ్రికా దేశీయ పోటీలో జింబాబ్వే జట్టుకు (1980 నుండి), పశ్చిమ ప్రావిన్స్‌కు కూడా ప్రాతినిధ్యం వహించాడు.
క్రికెట్ తర్వాత
మార్చు2006 మార్చిలో పైక్రాఫ్ట్, జింబాబ్వే A జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యాడు, [1] ఈ పాత్రను 2008 ఆగస్టు వరకు నిర్వహించాడు.[2]
2009 మార్చిలో పైక్రాఫ్ట్ ఐసిసి మ్యాచ్ రిఫరీల ఎలైట్ ప్యానెల్‌లో సభ్యుడయ్యాడు [3]
మూలాలు
మార్చు- ↑ Zimbabwe Cricket sack Mangongo, CricketArchive, Retrieved 1 May 2009
- ↑ Brown ousted as Zimbabwe coach, CricketArchive, Retrieved 1 May 2009
- ↑ Gould and Hill join ICC elite, CricketArchive, Retrieved 1 May 2009