ఆండ్రియా జర్మియా

ఆండ్రియా జర్మియా భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2005లో కందా నాల్ ముదల్ అనే తమిళ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టి తమిళంతో పాటు తెలుగు మలయాళం సినిమాల్లో నటించింది.[2]

ఆండ్రియా జర్మియా
జననం
ఆండ్రియా మరియా జర్మియా

21 డిసెంబర్ 1985
అరక్కోణం [1]
వృత్తినటి, గాయని
క్రియాశీల సంవత్సరాలు2007– ప్రస్తుతం

జననం, విద్యాభాస్యం

మార్చు

ఆండ్రియా జెరెమియా చెన్నై లోని అరక్కోణంలో ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో జన్మించింది. ఆమె నుంగంబాక్కంలోని మహిళా క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంది. ఆండ్రియా తన పదేళ్ల నుంచి యంగ్ ఇసాదర్సు అనే బృందంలో పాటలు పాడుతోంది. కాలేజీలో స్టేజ్ డ్రామాలో కూడా నటించింది. ఆమె జీవన కళ, కళాకారుల కోసం ఒక సంస్థ అయిన ది షో మస్ట్ గో ఆన్ (TSMGO ప్రొడక్షన్స్)ని ప్రారంభించి నడుపుతోంది. తర్వాత సినిమాల్లో పాటలు పాడడం కెరీర్‌గా మారింది.

నటించిన సినిమా

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర పేరు భాషా ఇతర విషయాలు Ref.
2005 కందా నాల్ ముదల్ తమిళ్ అతిధి పాత్ర [3]
2007 పచ్చైక్కిలి ముత్తుచారం కళ్యాణి వెంకటేష్ తమిళ్
2010 ఆయిరత్తిల్ ఒరువన్ \ యుగానికి ఒక్కడు లావణ్య చంద్రమౌళి తమిళ్ \తెలుగు
2011 మంగాత్తా సబితా ప్రిథ్వీరాజ్ తమిళ్
2012 ఓరు కాల్ ఓరు కన్నడి మురుగన్ ప్రేయసిగా తమిళ్ అతిధి పాత్ర
సాగుని ఆండ్రియా తమిళ్ అతిధి పాత్ర
2013 అన్నయుమ్ రసూలుమ్ అన్న మలయాళం మలయాళంలో తొలి సినిమా
విశ్వరూపం అష్మిత సుబ్రమణియం తమిళ్ ద్విభాషా చిత్రం
విశ్వరూప్ హిందీ
తడాఖా నందు తెలుగు తెలుగులో తొలి సినిమా
ఎండ్రెండ్రుమ్ పున్నగై సోనియా తమిళ్
2014 ఇంగ ఎన్న సోల్లుతూ రఘు ప్రేయసిగా తమిళ్ అతిధి పాత్రలో
లండన్ బ్రిడ్జి పవిత్ర మలయాళం
అరణ్‌మనై మాధవి తమిళ్
పూజై పాటలో తమిళ్ అతిధి పాత్ర
2015 అంబాలా కుమారన్ డ్రామా ఆర్టిస్ట్ తమిళ్ అతిధి పాత్ర
వలియవన్ శుభిక్ష తమిళ్ [4]
ఉత్తమ విలన్ అర్పణ తమిళ్
లోహం జయంతి మలయాళం
2016 ఇదు నమ్మ ఆలు ప్రియా తమిళ్
తొప్పిల్ జొప్పన్ అన్నీ మలయాళం
2017 తరమణి జాన్సన్ తమిళ్ [5]
తుప్పరివాలం ప్రీత తమిళ్
ది హౌస్ నెక్స్ట్ డోర్ లక్ష్మి హిందీ ద్విభాషా సినిమా [6]
అవళ్ తమిళ్
2018 విశ్వరూపం II అష్మిత సుబ్రమణియం తమిళ్ ద్విభాషా సినిమా
విశ్వరూప్ 2 హిందీ
వడ చెన్నై చంద్ర తమిళ్ [7]
2020 పుత్తం పుదు కాలాయి సాధన తమిళ్ అమెజాన్ ప్రైమ్
2021 మాస్టర్ వానతి తమిళ్
అరణ్మణై 3 \ అంతఃపురం తెలుగు ఈశ్వరి "రాణి" తమిళ్ [8]
2022 మాళిగై తమిళ్ [9]
పిశాసు-2 తమిళ్ పోస్ట్ -ప్రొడక్షన్ [10]
కా తమిళ్ షూటింగ్ జరుగుతుంది [11]
నో ఎంట్రీ తమిళ్ పోస్ట్ -ప్రొడక్షన్ [12]
బాబీ ఆంటోనీ తమిళ్ షూటింగ్ జరుగుతుంది [13]
వట్టం తమిళ్ [14]

మూలాలు

మార్చు
 1. https://www.leoranews.com/profiles/kollywood-actress-profile/andrea-jeremiah/
 2. Sakshi (18 November 2017). "నా ఇష్టం". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
 3. "From Shruti Haasan to Nithya Menen: Leading Tamil actresses who are also notable playback singers". www.timesnownews.com (in ఇంగ్లీష్). Retrieved 2021-11-03.
 4. Sakshi (27 May 2014). "జయ్‌తో ఆండ్రియా రొమాన్స్". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
 5. "Nominations for the 65th Jio Filmfare Awards (South) 2018". Filmfare.com.
 6. "Aval director Milind Rau: 'Siddharth and I did not want to dilute horror with comedy'-Entertainment News , Firstpost". 11 October 2017.
 7. Sakshi (2 March 2020). "ఆ సీన్లు చేసుండాల్సింది కాదు!". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
 8. "Aranmanai 3: The Arya starring horror-comedy gets U/A certificate". OTTPlay (in ఇంగ్లీష్). Retrieved 2021-12-16.
 9. "Andrea plays a cop and a princess in 'Maaligai'". Sify (in ఇంగ్లీష్). Archived from the original on 2019-04-10. Retrieved 2020-09-14.
 10. NTV (13 June 2021). "అమలాపాల్ వలె.. నగ్నంగా నటించిన ఆండ్రియా!". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
 11. "'Kaa' first look: Andrea Jeremiah gets a badass avatar for her next - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-10-18.
 12. "Vijay Antony reveals Andrea Jeremiah's 'No Entry'". kollyinsider.com. 15 September 2020. Archived from the original on 12 October 2020. Retrieved 16 September 2020.
 13. "Andrea's new film, with Bobby Antony, is a murder mystery - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-10-13.
 14. "Andrea, Athulya part of Sibiraj's next". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2021-11-15.