యుగానికి ఒక్కడు
యుగానికి ఒక్కడు 2010లో తమిళంతో పాటు తెలుగులో విడుదలైన సినిమా. ఆయిరత్తిల్ ఒరువన్ పేరుతో తమిళంలో విడుదలైన ఈ సినిమా తెలుగులో యుగానికొక్కడు పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. డ్రీమ్ వ్యాలీ కార్పొరేషన్ బ్యానర్‌పై ఆర్. రవీంద్రన్ నిర్మించిన ఈ సినిమాకు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించాడు. కార్తీ, రీమా సేన్, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2010 జనవరి 14న విడుదలైంది.
యుగానికి ఒక్కడు | |
---|---|
దర్శకత్వం | సెల్వరాఘవన్ |
రచన | సెల్వరాఘవన్ |
నిర్మాత | ఆర్. రవీంద్రన్ |
తారాగణం | కార్తీ రీమా సేన్ ఆండ్రియా ఆర్. పార్థిబన్ |
ఛాయాగ్రహణం | రాంజీ |
కూర్పు | కోలా భాస్కర్ |
సంగీతం | జి. వి. ప్రకాష్ |
నిర్మాణ సంస్థ | డ్రీమ్ వ్యాలీ కార్పొరేషన్ |
విడుదల తేదీ | 14 జనవరి 2010 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | రూ.18 కోట్లు[1] |
నటీనటులు
మార్చు- కార్తీ
- రీమా సేన్
- ఆండ్రియా
- ఆర్. పార్థిబన్
- ప్రతాప్ కే. పొథెన్
- ఆజగం పెరుమాళ్
- క్రేన్ మనోహర్
- అభినయ
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: డ్రీమ్ వ్యాలీ కార్పొరేషన్
- నిర్మాత: ఆర్. రవీంద్రన్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సెల్వరాఘవన్
- సంగీతం: జి. వి. ప్రకాష్
- సినిమాటోగ్రఫీ: రాంజీ
- పాటలు: భువనచంద్ర, అనంత్ శ్రీరామ్
- మాటలు: శ్రీరామకృష్ణ
- నృత్యాలు: శివశంకర్ మాస్టర్, కళ్యాణ్
పాటలు
మార్చుఈ సినిమాకు జి. వి. ప్రకాష్ సంగీతం అందించాడు..
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "నిన్ను ఏరి కోరి" | రాహుల్ నంబియార్, ఆండ్రియా | 5:22 |
2. | "మాలై నిన్ను" | జి. వి. ప్రకాష్, ఆండ్రియా | 5:57 |
3. | "నీమీదే ఆశగా" | ధనుష్, ఆండ్రియా | 4:30 |
4. | "ది కింగ్" | నిల్ ముఖర్జీ | 3:02 |
5. | "సింగారించన" | విజయ్ యేసుదాస్ | 5:57 |
6. | "మమల్ని పాలించు" | పి.బి.శ్రీనివాస్, బాంబే జయశ్రీ | 5:44 |
7. | "సెలబ్రేషన్ అఫ్ లైఫ్" | ఇంస్ట్రుమెంటల్ | 3:32 |
8. | "దాచింది మన్నే" | విజయ్ యేసుదాస్ | 7:42 |
9. | "ఓహ్ ఈసా" | రాహుల్ నంబియార్, ఆండ్రియా | 4:59 |
మూలాలు
మార్చు- ↑ 10TV (19 August 2021). "'యుగానికొక్కడు' బడ్జెట్ మరీ ఇంత తక్కువా?! Selvaraghavan tweet about 'Yuganikokkadu' low budget" (in telugu). Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)