ఆంధ్రకేసరి (సినిమా)
ఆంధ్రకేసరి విజయచందర్ నిర్మించి, దర్శకత్వం వహించి తాను ప్రధాన పాత్ర పోషించిన 1983 నాటి తెలుగు జీవిత చరిత్రాత్మక చిత్రం.[1][2] సినిమా ఆంధ్రకేసరిగా పేరుపొందిన, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం జీవితం ఆధారంగా రూపొందించారు.
ఆంధ్రకేసరి | |
---|---|
దర్శకత్వం | విజయచందర్ |
నిర్మాత | విజయచందర్ |
నటవర్గం | విజయచందర్ మురళీమోహన్ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
విడుదల తేదీలు | 1 నవంబర్ 1983 |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | రూ. 18 లక్షలు |
సాంకేతికవర్గంసవరించు
- దర్శకత్వం : తిరుమలై - విజయచందర్
- మాటలు: మోదుకూరి జాన్సన్
- కూర్పు : ఉమాశంకర్
- కళ: దిలీప్‌సింగ్
పాటలుసవరించు
- వేదంలా ఘోషించే గోదావరి - రచన: ఆరుద్ర గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
మూలాలుసవరించు
- ↑ "Andhra Kesari film details in Vijayachander interview". Archived from the original on 2011-07-13. Retrieved 2017-06-04.
- ↑ Andhra Kesari film details in a news clipping.[permanent dead link]