ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆర్థిక మండలి
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లేదా ఎపిఎస్ఇజెడ్ భారతదేశంలోని విశాఖపట్నం నగరంలో ఉన్న ఒక పారిశ్రామిక ప్రత్యేక ఆర్థిక మండలం.[1]
రకం | స్పెషల్ ఎకనామిక్ జోన్ |
---|---|
పరిశ్రమ | పరిశ్రమ |
స్థాపన | 2007 |
ప్రధాన కార్యాలయం | , |
ఉత్పత్తులు | మల్టీ-ప్రొడక్ట్ |
యజమాని | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
వెబ్‌సైట్ | [1] |
స్థానం
మార్చుఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అచ్యుతాపురంలో ఉంది.
వివరాలు
మార్చుఇది మల్టీ ప్రొడక్ట్ ఎస్ఇజెడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద సెజ్; 5595.47 ఎకరాల్లో విస్తరించి ఉంది.[2]
ఇది కూడ చూడు
మార్చుప్రస్తావనలు
మార్చు- ↑ "Details about sez" (PDF). apiic.in. 2007-04-03. Archived from the original (PDF) on 2017-12-01. Retrieved 2017-09-13.
- ↑ "Details about sez". apsez.co.in. 2017-10-15. Archived from the original on 2018-09-01. Retrieved 2017-11-18.