అచ్యుతాపురం (అచ్యుతాపురం మండలం)

అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురం మండలగ్రామం.
(అచ్యుతాపురం నుండి దారిమార్పు చెందింది)

అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం, అచ్యుతాపురం మండల కేంద్రం. యలమంచిలి గాజువాక రాష్ట్ర రహదారి, ఈ గ్రామంగుండా పోతుంది. అలాగే పూడిమడక - అనకాపల్లి రహదారి ఈ గ్రామంగుండా పోతుంది.ఇది అచ్యుతాపురం మండలానికి ప్రధాన పరిపాలనా కేంద్రం. మండల పరిపాలనా కేంద్రం అయినప్పటికి ఇది రెవెన్యూ గ్రామం కాదు. విశాఖపట్నం నగరంలో విలీనమైన ఒక పేట.

అచ్యుతాపురం
విశాఖపట్నం నగరంలో ఒక పేట
అచ్యుతాపురం సమీపంలోని దార్లపాలెం ఆలయం
అచ్యుతాపురం సమీపంలోని దార్లపాలెం ఆలయం
అచ్యుతాపురం is located in Visakhapatnam
అచ్యుతాపురం
అచ్యుతాపురం
అచ్యుతాపురం
Coordinates: 17°33′42″N 82°58′28″E / 17.56167°N 82.97444°E / 17.56167; 82.97444
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్నం
భాషలు
 • అధికారకతెలుగు
Time zoneUTC+5:30 (IST)
వాహనాల నమోదు కోడ్AP31 (Former)
AP39 (from 30 January 2019)[1]

ఆర్థిక మండలి మార్చు

ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆర్థిక మండలి 2008లో ఏర్పాటైంది. దీనిలోని పరిశ్రమల్లోని వ్యర్థ జలాలు సముద్రంలో కలవడం వల్ల చేపల చనిపోయిన తీరానికి కొట్టుకొస్తున్నాయి. దాని ఫలితంగా ఉత్పత్తి తగ్గింది..[2]

మూలాల మార్చు

  1. "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 9 June 2019.
  2. శ్యాంమోహన్ (2018-06-08). "ఉప్పు తిన్న సముద్రానికే మనం ముప్పు తెస్తున్నాం". బిబిసి.

వెలుపలి లంకెలు మార్చు