ఆంధ్రుడు 2005 లో పరుచూరి మురళి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో గోపీచంద్, గౌరిపండిట్ ప్రధాన పాత్రలు పోషించారు.

తారాగణం

మార్చు

పాటల జాబితా

మార్చు
  • గుండెల్లోఏముందో, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.రంజిత్, సాహితీ
  • కోకిలమ్మ , రచన: చంద్రబోసు, గానం.శ్రేయా ఘోషల్
  • ఓ సారి ప్రేమించాక , రచన: చంద్రబోస్, గానం . కె కె
  • పరి అయే పరదేస్ , రచన: భువన చంద్ర గానం.కల్యాణి మాలిక్ , మాతంగి
  • ప్రాణంలో ప్రాణంగా, రచన: చంద్రబోస్ గానం.కె.కె కె ఎస్ చిత్ర
  • పురుషుడి కోసం , రచన: చంద్రబోస్, గానం.కల్యాణి మాలిక్ , మాతంగి .

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఆంధ్రుడు&oldid=4272102" నుండి వెలికితీశారు