గౌరీ పండిట్ భారతీయ సినిమా నటి, మోడల్. 2005లో వచ్చిన ఆంధ్రుడు చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమయింది. ఆమె కూడా బరున్ సోబ్టితో కలిసి హీరో హోండా కంపెనీ ప్రచార చిత్రంలో నటించింది.[1]

గౌరీ పండిట్
జననం
గౌరీ పండిట్
ఇతర పేర్లుగౌరీ పండిట్
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2005– ప్రస్తుతం
జీవిత భాగస్వామినిఖిల్ ద్వివేది (2011–ప్రస్తుతం)

వ్యక్తిగత జీవితం మార్చు

2006 నుండి బాలీవుడ్ నటుడు నిఖిల్ ద్వివేదితో డేటింగ్ చేసిన గౌరీ పండిట్ 2011, మార్చి 7న వివాహం చేసుకుంది.

చిత్ర సమహారం మార్చు

సంవత్సరం చిత్రం పేరు పాత్ర పేరు భాష ఇతర వివరాలు
2005 ఆంధ్రుడు అర్చన తెలుగు లోహ ది ఐరన్ మెన్ (హిందీలోకి డబ్ చేయబడింది)
2007 ఇట్స్ బ్రేకింగ్ న్యూస్ గౌరి పండిట్ హిందీ
2009 కాస్కో దీపిక తెలుగు
2010 ఆకాశ రామన్న ఈషా తెలుగు
జయహే కన్నడ
2011 నిత్య పెళ్లికొడుకు ఐశ్వర్య తెలుగు
రాజేంద్ర తెలుగు
2012 హౌస్ పుల్[2] తార తెలుగు

మూలాలు మార్చు

  1. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "గౌరీ పండిట్,gouripandit". tollywoodphotoprofiles.blogspot.in. Retrieved 15 January 2018.[permanent dead link]
  2. వెబ్ దునియా. "గౌరీ పండిట్ హీరోయిన్‌గా "హౌస్‌ఫుల్"". telugu.webdunia.com. Retrieved 1 October 2016.