ఆంధ్రుడు
(ఆంధ్రుడు (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రుడు 2005 లో పరుచూరి మురళి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో గోపీచంద్, గౌరిపండిట్ ప్రధాన పాత్రలు పోషించారు.
తారాగణం
మార్చు- గోపీచంద్ ... సురేంద్ర
- గౌరీ పండిట్ ... అర్చన
- నదియా ... సురేంద్ర తల్లి
- తనికెళ్ల భరణి ... రాఘవరావు మేనమామ
- రావు రమేష్ ... రాఘవరావు, సురేంద్ర తండ్రి
- సాయాజీ షిండే ... రానా
- సలీం బేగ్ ... సిన్హా
- కె. విశ్వనాథ్ ... సురేంద్ర తండ్రి
- పవన్ మల్హోత్రా ... అర్చన తండ్రి
- మల్లేశ్ బలష్టు... విలన్ గ్యాంగ్
- సుదీప అర్చన అక్క
పాటల జాబితా
మార్చు- గుండెల్లోఏముందో, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.రంజిత్, సాహితీ
- కోకిలమ్మ , రచన: చంద్రబోసు, గానం.శ్రేయా ఘోషల్
- ఓ సారి ప్రేమించాక , రచన: చంద్రబోస్, గానం . కె కె
- పరి అయే పరదేస్ , రచన: భువన చంద్ర గానం.కల్యాణి మాలిక్ , మాతంగి
- ప్రాణంలో ప్రాణంగా, రచన: చంద్రబోస్ గానం.కె.కె కె ఎస్ చిత్ర
- పురుషుడి కోసం , రచన: చంద్రబోస్, గానం.కల్యాణి మాలిక్ , మాతంగి .