ఆకాశ్ వాణి (2024 వెబ్ సిరీస్)

ఆకాశ్ వాణి అనేది తమిళంలో గతంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ ను, ఆహా తెలుగు ప్రేక్షకుల కోసం 7 ఎపిసోడ్స్ గా రూపొందిన సిరీస్, ఇది 2024 జనవరి 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.[1]

ఆకాశ్ వాణి
తరంరొమాన్స్ కామెడీ
దర్శకత్వంఎనోక్ ఏబుల్
తారాగణం
Composerగుణ బాలసుబ్రహ్మణ్యం
దేశంభారతదేశం
అసలు భాషతమిళం
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య7
ప్రొడక్షన్
ఛాయాగ్రహణంశాంతకుమార్ సి
కెమేరా సెట్‌అప్మల్టీ-కెమెరా
నడుస్తున్న సమయం30 నిమిషాలు
ప్రొడక్షన్ కంపెనీకౌస్తుభ మీడియా వర్క్స్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్ఆహా
వాస్తవ విడుదల2022 ఫిబ్రవరి 11 (2022-02-11)
బాహ్య లంకెలు
Website

కౌస్తుభ మీడియా వర్క్స్ బ్యానర్‌పై భారతీయ తమిళ-భాషా రొమాన్స్ కామెడీ టెలివిజన్ సిరీస్ గా ఆకాశ్ వాణి 2022 ఫిబ్రవరి 11న ఆహాలో ప్రదర్శించబడింది. ఈ సిరీస్‌లో కెవిన్‌, రెబా జాన్, శరత్ రవి, దీపక్ పరమేష్, విన్సా సామ్, లివింగ్‌స్టన్ మొదలైనవారు నటించారు.[2]

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

సంగీతం: గుణ బాలసుబ్రమణియన్‌

ఛాయాగ్రహణం: సి. శాంతకుమార్‌

కూర్పు: ఆర్‌. కలైవనన్‌

దర్శకత్వం: ఎనాక్‌

మూలాలు మార్చు

  1. "Akash Vaani Review: రివ్యూ: ఆకాశ్‌ వాణి.. కెవిన్‌, రెబా మోనికా జాన్‌ నటించిన సిరీస్‌ ఎలా ఉందంటే..? | akash vaani web series review in telugu". web.archive.org. 2024-01-29. Archived from the original on 2024-01-29. Retrieved 2024-01-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Khushbu Sundar Calls Kavin a Star; Here's How Akash Vani Actor Reacted". 15 February 2022.