రెబా మోనికా జాన్
రెబా మోనికా జాన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2016లో జాకోబిన్ట్ స్వర్గరాజ్యం సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి మలయాళం, తమిళ్ సినిమాల్లో నటించింది.
రెబా మోనికా జాన్ | |
---|---|
జననం | [1] | 1994 ఫిబ్రవరి 4
విద్యాసంస్థ | క్రిస్ట్ యూనివర్సిటీ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2016–ప్రస్తుతం |
గుర్తించదగిన సేవలు | జాకోబిన్ట్ స్వర్గరాజ్యం, పైపీన్ చువత్తిలే ప్రణయం, విజిల్ |
జీవిత భాగస్వామి | జోయీమోన్ జోసెఫ్ (m 2022) |
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష(లు) | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2016 | జాకోబింటే స్వర్గరాజ్యం | చిప్పీ | మలయాళం | మలయాళంలో తొలి సినిమా | |
2017 | పైప్పిన్ చువత్తిలే ప్రాణాయామం | టీనా కుంజచన్ | మలయాళం | ||
2018 | జరుగండి | కీర్తి | తమిళం | తమిళంలో తొలి సినిమా | |
2019 | మైఖేల్ | అన్నా | మలయాళం | అతిధి పాత్ర | |
బిగిల్ | అనిత | తమిళం | [2] | ||
ధనస్సు రాశి నేయర్గలే | అనిత | తమిళం | |||
2020 | ఫోరెన్సిక్ | శిఖా దామోదర్ | మలయాళం | [3] | |
2021 | రత్నన్ ప్రపంచం | మయూరి | కన్నడ | కన్నడ రంగప్రవేశం | [4] |
2022 | ఎఫ్ఐఆర్ | అర్చన | తమిళం | [5] | |
సకలకళ వల్లభ | కాదంబరి | కన్నడ | పోస్ట్ ప్రొడక్షన్ | [6] | |
అక్టోబర్ 31 లేడీస్ నైట్ | తెలుగు తమిళం |
ద్విభాషా చిత్రం | [7] | ||
రజని | మలయాళం | చిత్రీకరణ | [8] | ||
ఇన్నాలే వారే | మలయాళం | చిత్రీకరణ | [9] | ||
2023 | బూ | మీరా | తమిళ
తెలుగు |
ద్విభాషా చిత్రం | |
సామజవరగమన | సరయు | తెలుగు | |||
రజని | శిల్పా | మలయాళం | |||
అవల్ పెయర్ రజని | తమిళం | ||||
2024 | మజైయిల్ నానైగిరెన్ | ఐశ్వర్య | తమిళం | ||
2025 | మ్యాడ్ స్క్వేర్ † | ఆమె స్వయంగా | తెలుగు | "స్వాతి రెడ్డి" పాటలో ప్రత్యేక పాత్ర | [10] |
కూలీ † | టిబిఎ | తమిళం | చిత్రీకరణ | ||
జన నాయగన్ † | టిబిఎ | తమిళం | చిత్రీకరణ | ||
టిబిఎ | సకలకళా వల్లభ † | కాదంబరి | కన్నడ | ఆలస్యం అయింది |
టెలివిజన్
మార్చుసంవత్సరం | పేరు | పాత్రలు | భాష | నెట్‌వర్క్ | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|---|---|
2013 | మిడుక్కి | పోటీదారు | మలయాళం | మజావిల్ మనోరమ | 2వ రన్నరప్ | |
2022 | ఆకాష్ వాణి | వాణి | తమిళం | ఆహా తమిళం | తొలి వెబ్ సిరీస్ | [11] |
మ్యూజిక్ వీడియోలు
మార్చుసంవత్సరం | పేరు | సంగీతం | భాష | లేబుల్ | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|---|---|
2021 | కుట్టి పట్టాస్ | సంతోష్ ధయానిధి | తమిళం | సోనీ మ్యూజిక్ | [12] [13] |
మూలాలు
మార్చు- ↑ "Actress Reba Monica John to enter wedlock". Archived from the original on 2021-08-03. Retrieved 2022-06-03.
- ↑ "Amritha joins Vijay's 'Thalapathy 63' shoot". The Times of India (in ఇంగ్లీష్). 17 May 2019. Retrieved 26 March 2020.
- ↑ "Reba Monica John joins Tovino Thomas in 'Forensic'". The News Minute (in ఇంగ్లీష్). 2019-11-05. Retrieved 2021-05-19.
- ↑ "Rathnan Prapancha to go on floors on November 9". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2021-05-19.
- ↑ "Reba Monica John is excited for people to watch Vishnu Vishal's 'FIR' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-19.
- ↑ "Sakalakala Vallabha is the title of Rishi's upcoming film directed by Jacob Varghese". The New Indian Express. Retrieved 2021-05-19.
- ↑ "Director Vijay's OTT release titled October 31st Ladies Night". 5 June 2021. Archived from the original on 24 జూన్ 2021. Retrieved 7 జూన్ 2022.
- ↑ "Kalidas Jayaram unveils the title of his next! - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-19.
- ↑ "Asif Ali-Jis Joy film begins rolling". The New Indian Express. Retrieved 2021-05-19.
- ↑ "అందాల భామల హాట్ సాంగ్స్". Chitrajyothy. 6 March 2025. Archived from the original on 18 March 2025. Retrieved 18 March 2025.
- ↑ "First look of Kavin, Reba Monica John web series Akash Vaani out". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2022-01-31.
- ↑ "Reba Monica John recalls working with Ashwin on 'Kutty Pattas' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-19.
- ↑ "Cooku With Comali Ashwin's video hits 100M - Celebration Video goes viral". IndiaGlitz.com. Jul 23, 2021.