లివింగ్స్టన్
ఫిలిప్ లివింగ్స్టన్ జోన్స్ భారతదేశానికి చెందిన స్క్రీన్ రైటర్, సినిమా, టెలివిజన్ నటుడు.[1][2][3]
జె. లివింగ్స్టన్ | |
---|---|
జననం | ఫిలిప్ లివింగ్స్టన్ జోన్స్ 1958 ఆగస్టు 22 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు, స్క్రీన్ రైటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1982–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | జెస్సి (వివాహం.1997) |
పిల్లలు | 2 |
బంధువులు | పీటర్ సెల్వకుమార్ |
నటించిన తెలుగు సినిమాలు
మార్చు- డార్లింగ్ Darling డార్లింగ్ (1983)
- అమర్ (1992)
- హలో డార్లింగ్ (1992)
- వీరా (1995)
- గ్యాంగ్ ఫైటర్ (1996)
- వాలి (1999)
- నువ్వు నాకు కావాలి (2003)
- నువ్వే నాకు ప్రాణం (2005)
- ధీరుడు (2006)
- శివాజీ (2007)
- సెల్యూట్ (2008)
- పిస్తా (2009)
- కారా మజాకా (2010)
- మహేష్ (2013)
- మగువలు మాత్రమే (2020)
- పెద్దన్న (2021)
- గార్గి (2022)
- ది లెజెండ్ (2022)
మూలాలు
మార్చు- ↑ "From scratch to success". 8 June 2001. Archived from the original on 6 June 2011. Retrieved 19 January 2010.
{{cite web}}
: CS1 maint: unfit URL (link) - ↑ "A man for all seasons". www.chennaionline.com. Archived from the original on 16 November 2004. Retrieved 12 January 2022.
- ↑ "Interview with Livingstone". tamilstar.com. 15 January 2000. Archived from the original on 15 January 2000. Retrieved 8 April 2020.