ఆకివీడు మండలం

ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా లోని మండలం


ఆకివీడు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండలం.ప్రధాన కార్యాలయం ఆకివీడు పట్టణంలో ఉంది. ఈ మండలానికి పశ్చిమాన నిడమర్రు మండలం, దక్షిణాన ఏలూరు జిల్లా, ఉత్తరాన తణుకు, ఉండి మండాలు, తూర్పున కాళ్ల మండలం ఉన్నాయి.[3] ఆకివీడు మండలం నరసాపురం లోక‌సభ నియోజకవర్గంలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం క్రింద నిర్వహించబడుతుంది. ఇది భీమవరం రెవెన్యూ విభాగంలోని తొమ్మిది మండలాల్లో ఇది ఒకటి.OSM గతిశీల పటం

మండలం
పటం
నిర్దేశాంకాలు: 16°34′55″N 81°22′23″E / 16.582°N 81.373°E / 16.582; 81.373Coordinates: 16°34′55″N 81°22′23″E / 16.582°N 81.373°E / 16.582; 81.373
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపశ్చిమ గోదావరి జిల్లా
మండల కేంద్రంఆకివీడు
విస్తీర్ణం
 • మొత్తం121 km2 (47 sq mi)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం73,889
 • సాంద్రత610/km2 (1,600/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1009

మండల జనాభాసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలంలో 20,869 ఇళ్లతో, మొత్తం జనాభా 73,889. అందులో పురుషులు 36778, స్త్రీలు 37,111 మంది ఉన్నారు.అక్షరాస్యత కలిగిన వారు 47,757 సగటు అక్షరాస్యత 71.57%, వీరిలో 24,953 మంది పురుషులు, 22,804 మంది స్త్రీలు ఉన్నారు.షెడ్యూల్డ్ కులాల 5,379 మంది, షెడ్యూల్డ్ తెగల 902 మంది ఉన్నారు.[4]

2001 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా మొత్తం 74,766 - పురుషులు 37,601- స్త్రీలు 37,165. అక్షరాస్యత - మొత్తం 78.94% - పురుషులు 83.31% - స్త్రీలు 74.53%

మండలంలోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

  1. అజ్జమూరు
  2. ఆకివీడు
  3. అయిభీమవరం
  4. కొల్లేరు
  5. కోళ్ళపఱ్ఱు
  6. కుప్పనపూడి
  7. గుమ్ములూరు
  8. చినకాపవరం
  9. చెరుకుమిల్లి
  10. తరటావ
  11. దుంపగడప
  12. ధర్మాపురం
  13. పెదకాపవరం
  14. మాదివాడ
  15. సిద్దాపురం

రెవెన్యూయేతర గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. https://www.core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/WestGodavari2019.pdf.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015
  3. "Mandals in West Godavari district". aponline.gov.in. Archived from the original on 29 ఏప్రిల్ 2015. Retrieved 7 జూన్ 2020.
  4. https://www.censusindia.gov.in/2011census/dchb/2815_PART_B_DCHB_WEST%20GODAVARI.pdf

వెలుపలి లంకెలుసవరించు