ఆచార్య తిరుమల
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఆచార్య తిరుమల ప్రముఖ కవి. ఇతడు 1945లో రాజమండ్రిలో జన్మించాడు. పెంటపాడు, ఏలూరు, విశాఖపట్నం లలో చదువుకున్నాడు. హైదరాబాదులో ఒక ప్రైవేటు ( శ్రీ చైతన్య కళాశాలలో, సుల్తాన్ బజార్, హైదరాబాద్ ) ఆంధ్రోపన్యాసకుడిగా పనిచేశాడు. వచన, పద్య, గేయకవిత్వాలు, నాటకము, విమర్శ, కథానిక ప్రక్రియలలో పాతికకు పైగా గ్రంథాలను వెలువరించాడు.
రచనలు
మార్చు- యమునాతటి
- కవి దర్శనం
- అమృత నేత్రాలు[1]
- నవ్వుటద్దాలు
- చక్రధ్వజం
- యుగద్రష్ట
- తెలుగు తెమ్మెరలు
- శ్రీ రామనామసుధ
- కవితా కళ
- ఆధునిక కవిత - అభిప్రాయవేదిక[2] (సంపాదకత్వం)
- పల్లవి
- హృదయభారతి
- స్వరవల్లరి
- గీతాభాషిణి
- రాగానందం
- గేయనందిని
- రాళ్ళ గాజులు
- చక్రార పంక్తి
- స్వేచ్ఛా భారతి
- వచన భగవద్గీత
- మాట్లాడే మల్లెలు
లలిత గీతాలు
మార్చుఇతడు రచించిన లలితగీతాలు ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ప్రసారమయ్యాయి. ఇతడు రచించిన కొన్ని లలితగీతాల వివరాలు:
పురస్కారాలు
మార్చుబిరుదులు
మార్చు- కవికౌస్తుభ
- సాహితీస్వరాట్
- మధురభారతి