ఆజాద్ హింద్ ఎక్స్‌ప్రెస్

 

ఆజాద్ హింద్ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్
స్థానికతమహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్
తొలి సేవ1996 ఫిబ్రవరి 2
ప్రస్తుతం నడిపేవారుమధ్య రైల్వే
మార్గం
మొదలుపూణె జంక్షన్
ఆగే స్టేషనులు35
గమ్యంహౌరా జంక్షన్
ప్రయాణ దూరం2,015 కి.మీ. (1,252 మై.)
సగటు ప్రయాణ సమయం33 గం 20 ని
రైలు నడిచే విధంరోజూ
రైలు సంఖ్య(లు)12129 / 12130
సదుపాయాలు
శ్రేణులుAC 2 Tier, AC 3 Tier, Sleeper, General
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుYes
ఆహార సదుపాయాలుYes
బ్యాగేజీ సదుపాయాలుYes
సాంకేతికత
రోలింగ్ స్టాక్ICF coaches
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం65 km/h (40 mph) average with halts
మార్గపటం

ఆజాద్ హింద్ ఎక్స్‌ప్రెస్ పూణేను హౌరాల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు. దీన్ని సెంట్రల్ రైల్వే నడుపుతుంది. అధిక ప్రాధాన్యత కలిగిన ఈ 2,015 కిలోమీటర్ల మార్గంలో నడిచే అత్యంత వేగవంతమైన రైళ్లలో ఇది ఒకటి. ఇది 60 కి.మీ/గం సగటు వేగంతో నడుస్తుంది.

మార్గం

మార్చు

33 గంటల ప్రయాణంలో, ఆజాద్ హింద్ ఎక్స్‌ప్రెస్ 30 స్టేషన్లలో ఆగుతుంది. ఇది వెళ్ళే కొన్ని ముఖ్యమైన స్టేషన్లు: [1]

  • ఖరగ్‌పూర్
  • టాటానగర్
  • రూర్కెలా
  • విలాస్‌పూర్
  • దుర్గ్
  • నాగపూర్
  • వార్ధా
  • భూసావల్
  • మన్మాడ్
  • అహ్మద్‌నగర్

రివర్సల్

మార్చు

గతంలో లాగా ఇప్పుడు ఈ రైలును దౌండ్ జంక్షన్ వద్ద వెనక్కి తిప్పరు. అందులో జరిగే జాప్యాన్ని నివారించడానికి ప్రత్యేకంగా సృష్టించిన కొత్త దౌండ్ శాఖా మార్గం గుండా వెళుతుంది.

మూలాలు

మార్చు
  1. Indianrailways.gov.in. "టేబుల్ టి5" (PDF). Archived (PDF) from the original on 2022-10-31. Retrieved 2022-10-31.