మధ్య రైల్వే రైళ్లు (భారతదేశం)
సెంట్రల్ రైల్వే (భారతదేశం) (IR కోడ్: సిఆర్) భారతీయ రైల్వేలు లోని 17 కొత్త రైల్వే మండలాలు నందు ఒకటి, ముంబై సిఎస్‌టిఎం దీని కేంద్రం. ఈ జోను ముంబై సెంట్రల్, భూసావల్, నాగపూర్, షోలాపూర్, పూణే రైల్వే డివిజనులతో పని చేస్తుంది. ఇది మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, కర్నాటక రాష్ట్రములకు సేవలను అందిస్తుంది.
మధ్య రైల్వే రైళ్లు
మార్చుఈ కింది రైళ్లు భారతదేశం యొక్క వివిధ ముఖ్యమైన నగరాల్లో మధ్య రైల్వే ద్వారా నిర్వహించబడుతున్నాయి.
క్రమ సంఖ్య | రైలు సంఖ్యలు | ప్రారంభం గమ్యస్థానం స్టేషను పేరు |
ఎక్స్‌ప్రెస్ / సూపర్‌ఫాస్ట్ | వయా మార్గము/ స్టేషనులు |
---|---|---|---|---|
1 | 12109/12110 | ముంబై-మన్మాడ్ | పంచవటి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | కళ్యాణ్, కాసర, ఇగాత్, నాసిక్‌రోడ్ |
2 | 11003/11004 | దాదర్ - సావంత్వాడి | రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ | రోహా, రత్నగిరి |
3 | ముంబై ఎల్‌టిటి - మన్మాడ్ | గోదావరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ . | థానే, కాసర, ఇగాత్, నాసిక్‌రోడ్. లోకో ఇన్ఛార్జ్- అజ్ని డబ్ల్యుఎపి-7 / కెవైఎన్ - డబ్ల్యుసిఎఎం- 3 | |
4 | 11007/11008 | ముంబై సిఎస్‌టి - పూణే | డెక్కన్ ఎక్స్‌ప్రెస్ | దాదర్ - థానే- నేరళ్- కర్జత్ - లోనావాలా -తలేగాం |
5 | 11009/11010 | ముంబై సిఎస్‌టి - పూణే | సింహగడ్ ఎక్స్‌ప్రెస్ | దాదర్ - కర్జత్ - లోనావాలా |
6 | 11013/11014 | ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ - కోయంబత్తూర్ ఎక్స్‌ప్రెస్ | కోయంబత్తూరు ఎక్స్‌ప్రెస్ | పూణే - షోలాపూర్ - గుంతకల్లు - బెంగుళూరు - ఈరోడ్ |
7 | 11015/11016 | ముంబై ఎల్‌టీటీ - గోరఖ్‌పూర్ | ఖుషినగర్ ఎక్స్‌ప్రెస్ | భూసావల్ - ఖాండ్వా - ఇటార్సి - హొసంగాబాద్ - మండిదీప్ - మిస్రోడ్ - హబీబ్‌గంజ్ - భూపాల్ - సుఖ్‌సేవాసనర్ - సాంచి - విదీష - బినా - ఝాన్సీ - కాన్పూర్ - లక్నో - గోండా - బస్తీ |
8 | 11039/11040 | కొల్హాపూర్-గోండియా | మహారాష్ట్ర ఎక్స్‌ప్రెస్ | మిరాజ్-సతారా-పూణే-దావండ్-అహ్మద్-మన్మాడ్-భూసావల్-షీగావ్-బద్నేరా-వార్ధా-నాగపూర్ |
9 | 11041/11042 | ముంబై సిఎస్‌టి- చెన్నై | చెన్నై - ముంబై ఎక్స్‌ప్రెస్ | పూణే- షోలాపూర్ - గుంతకల్లు - గుత్తి - రేణిగుంట |
10 | 11077/11078 | పూణే-జమ్ము తావీ | జీలం ఎక్స్‌ప్రెస్ | దావండ్-మన్మాడ్-భూసావల్- ఖాండ్వా -ఇటార్సీ- భూపాల్ - ఝాన్సీ - గౌలియార్ - న్యూ ఢిల్లీ - పానిపట్-అంబాలా-లుధియానా-జలంధర్-చక్కీ బ్యాంక్-సాంబా |
11 | 11401/11402 | ముంబై సిఎస్‌టి - నాందేడ్ - నాగపూర్ | నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ | మన్మాడ్ -ఔరంగాబాద్- నాందేడ్ - ముద్ఖేడ్ - ఆదిలాబాద్ - మజ్రి - సేవాగ్రాం - నాగపూర్ |
12 | 11454/11453 | నాగపూర్ అహ్మదాబాద్ | ప్రేరణ ఎక్స్‌ప్రెస్ | వార్ధా-బద్నేరా-అకోలా-భూసావల్-జల్‌గావ్-నందూర్బార్-సూరత్-వడోదరా-ఆనంద్ |
13 | 12105/12106 | ముంబై సిఎస్‌టి - గోండియా | విదర్భ ఎక్స్‌ప్రెస్ | కళ్యాణ్, భూసావల్, బద్నేరా, వార్ధా, నాగపూర్ |
14 | 12111/12112 | ముంబై సిఎస్‌టి - అమరావతి | అమరావతి ఎక్స్‌ప్రెస్ | నాసిక్ - భూసావల్ - మల్కాపూర్ - షీగాం - అకోలా - ముర్తజాపూర్ - బద్నేరా |
15 | 12115/12116 | ముంబై సిఎస్‌టి - షోలాపూర్ | సిదేశ్వర్ ఎక్స్‌ప్రెస్ | కళ్యాణ్ - పూణే - దావండ్ |
16 | 12124/12123 | పూణే - ముంబై సిఎస్‌టి | డెక్కన్ క్వీన్ | లోనావాలా - కర్జత్ |
17 | 12126/12125 | పూణే - ముంబై సిఎస్‌టి | ప్రగతి ఎక్స్‌ప్రెస్ | లోనావాలా - కర్జత్ |
18 | 12127/12128 | పూణే - ముంబై సిఎస్‌టి | ముంబై - పూణే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ | థానే - లోనావాలా |
19 | 12129-12130 | పూణే - హౌరా | అజాద్ హింద్ ఎక్స్‌ప్రెస్ | దావండ్-మన్మాడ్-భూసావల్-నాగపూర్-రాయపూరు-ఖరగ్‌పూర్-హౌరా |
20 | 12135/12136 | పూణే - నాగపూర్ | పూణే - నాగపూర్ ఎక్స్‌ప్రెస్ | దావండ్-మన్మాడ్-జల్‌గాం-భూసావల్-అకోలా-బద్నేరా-పూల్‌గాం-వార్ధా |
21 | 12139-12140 | ముంబై సిఎస్‌టి - నాగపూర్ | సేవాగ్రాం ఎక్స్‌ప్రెస్ | కాసర - నాసిక్ రోడ్ - చాలిగాం -జల్‌గాం - జలంబ్ - ముర్తజాపూర్ -బద్నేరా- ధామంగాం- సింధి |
22 | 12141/12142 | ముంబై సిఎస్‌టి - రాజేంద్రనగర్ టెర్మినల్ | రాజేంద్రనగర్ ఎక్స్‌ప్రెస్ | భూసావల్, జబల్‌పూర్, మొఘల్‌సరాయ్ |
23 | 12154/12153 | భోపాల్ హబీబ్‌గంజ్ - ముంబై ఎల్‌టిటి | భోపాల్ - ముంబై ఎక్స్‌ప్రెస్ | హొసంగాబాద్ - ఇటార్సి - హార్ధా - ఖాండ్వా - భూసావల్ - ఇగాత్ - కళ్యాణ్ - థానే (శుక్రవారం / గురువారం వీక్లీ) |
24 | 12158/12157 | షోలాపూర్ - పూణే | హుతాత్మ ఎక్స్‌ప్రెస్ | కుర్దువాడి - దావండ్ |
25 | 12169/12170 | పూణే - షోలాపూర్ | పూణే - షోలాపూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ | దావండ్ - జెయూర్ - కుర్దువాడి |
26 | 12405/12406 | భూసావల్ - హెచ్ నిజాముద్దీన్ | గోండ్వానా ఎక్స్‌ప్రెస్ | మల్కాపూర్ - ధామంగాం -వార్ధా-నాగపూర్- నర్ఖేర్ - ఆమ్లా - ఇటార్సి - భూపాల్ - బినా - ఝాన్సీ - గౌలియార్ - ఆగ్రా - మథుర (రెండుసార్లు ఒక వారం) |
27 | 12879/12880 | ముంబై ఎల్‌టిటి - భువనేశ్వర్ | భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ | కళ్యాణ్ - భూసావల్ - అకోలా-నాగ్పూర్ - ఝార్సుగూడ - సంబల్పూర్ - తాల్చూర్ రోడ్ - కటక్ |
28 | 11305/11306 | ముంబై సిఎస్‌టి - షోలాపూర్ | ముంబై సిఎస్‌టి - షోలాపూర్ ఎక్స్‌ప్రెస్ | దాదర్ - కళ్యాణ్ - కర్జత్ - లోనావాలా - పూనే - కుర్దువాడి |
29 | 22105/22106 | ముంబై సిఎస్‌టి - పూణే | ఇంద్రాయణి ఎక్స్‌ప్రెస్ | దాదర్ - కర్జత్ - లోనావాలా |
30 | 22107/22108 | ముంబై సిఎస్‌టి - లాతూర్ | లాతూర్ - ముంబై ఎక్స్‌ప్రెస్ | కళ్యాణ్ - పూణే- దావండ్ - కుర్దువాడి - ఉస్మానాబాద్ |
31 | డెక్కన్ ఒడిస్సీ |
ఇతర రైళ్లు
మార్చు- తాజ్ ఎక్స్‌ప్రెస్
- సాత్పూరా ఎక్స్‌ప్రెస్
- మాల్వా ఎక్స్‌ప్రెస్
- హబీబ్‌గంజ్ ఎక్స్‌ప్రెస్
- అవంతికా ఎక్స్‌ప్రెస్
- రాజధాని ఎక్స్‌ప్రెస్
- తూర్పు రైల్వే రైళ్లు
- ఈస్ట్ కోస్ట్ రైల్వే రైళ్లు
- నార్త్ సెంట్రల్ రైల్వే రైళ్లు
- నార్త్ ఈస్ట్రన్ రైల్వే రైళ్లు
- నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే రైళ్లు
- నార్త్ వెస్ట్ రైల్వే రైళ్లు
- ఉత్తర రైల్వే రైళ్లు
- దక్షిణ మధ్య రైల్వే రైళ్ళు
- దక్షిణ తూర్పు రైల్వే రైళ్లు
- ఆగ్నేయ మధ్య రైల్వే రైళ్లు
- దక్షిణ రైల్వే రైళ్లు
- సౌత్ వెస్ట్రన్ రైల్వే రైళ్లు
- పశ్చిమ రైల్వే రైళ్లు
- పశ్చిమ మధ్య రైల్వే రైళ్లు
- కొంకణ్ రైల్వే రైళ్లు