ఆజా ఖానా ఎ జెహ్రా
ఆజా ఖానా ఎ జెహ్రా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలోని దారులుషిఫా ప్రాంతంలో సాలర్ జంగ్ మ్యూజియం దగర్లో ఉంటుంది."[1]
ఆజా ఖానా ఎ జెహ్రా | |
---|---|
Native name ఆజా ఖానా ఎ జెహ్రా | |
ప్రదేశం | హైదరాబాద్, తెలంగాణ |
విస్తీర్ణం | 4,500 sq yds |
నిర్మించినది | 1930[1] |
వాస్తు శిల్పి | జైన్ యార్ జల్ జంగ్ |
నిర్మాణ శైలి | ఉస్మానియా స్టైల్ |
చరిత్ర
మార్చుఈ కట్టడాన్ని 1930 లో హైదరాబాద్ నగరానికి చివరి నిజాం రాజు అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన తల్లి జెహ్రా బేగం జ్ఞాపకార్థం కట్టించాడు. ఈ కట్టడాన్నికి ఆర్కిటెక్చర్ జైన్ యార్ జంగ్ డిజైన్ చేశాడు. ఇందులో ఒకేసారి 25,000 మంది ఒకేసారి కూర్చునే విధంగా నిర్మించారు.[2]
ప్రత్యేకతలు
మార్చుఈ కట్టడం పై కప్పు 45 అడుగుల ఎత్తులో ఉంటుంది. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది. దీనికి 1999లో హుడా ఇంటాచ్ హెరిటేజ్ పురస్కారం గెలుచుకుంది.