1930
1930 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1927 1928 1929 1930 1931 1932 1933 |
దశాబ్దాలు: | 1910లు 1920లు 1930లు 1940లు 1950లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- మార్చి 12: మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమైంది.
- ఏప్రిల్ 6: మహాత్మాగంధీ నేతృత్వంలో గుజరాత్ లోని దండి వద్ద ఉప్పు చట్టం ఉల్లంఘన జరిగింది.
- జూలై 13: మొదటి ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఉరుగ్వేలో ప్రారంభమయ్యాయి.
- నవంబర్ 13: మొదటి రౌండు టేబులు సమావేశాన్ని ఐదవ జార్జి చక్రవర్తి లండన్లో లాంఛనంగా ప్రారంభించాడు.
జననాలు
మార్చు- జనవరి 28: పండిట్ జస్రాజ్, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, మేవాతి ఘరానాకు చెందిన భారతీయ శాస్త్రీయ సంగీత గాయకుడు.
- ఫిబ్రవరి 13: నూతి శంకరరావు, ఆర్యసమాజ్ కు చెందిన నాయకుడు. నిజాం వ్యతిరేక ఉద్యమం వహించాడు.
- ఫిబ్రవరి 19: కె.విశ్వనాథ్, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. (మ. 2023)
- మార్చి 1: సి.డి.గోపీనాథ్, భారతదేశపు మాజీ టెస్ట్ క్రికెటర్.
- మార్చి 14: నాయని కృష్ణకుమారి, తెలుగు రచయిత్రి. (మ.2016)
- మార్చి 15: ఇలపావులూరి పాండురంగారావు, శతాధిక గ్రంథరచయిత. అనువాదకుడు. (మ.2011)
- ఏప్రిల్ 19: కె.విశ్వనాథ్, తెలుగు సినిమా దర్శకుడు, ప్రశస్తమైన సినిమాలను సృష్టించారు.
- మే 5: జస్టిస్ సర్దార్ అలీ ఖాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన న్యాయమూర్తి. (మ. 2012)
- మే 17: కుముదిని లఖియా, భారతీయ కథక్ నృత్యకారిణి, నృత్య దర్శకురాలు. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డుల గ్రహీత.
- జూన్ 12: ఆచ్చి వేణుగోపాలాచార్యులు, సినీ గీత రచయిత. (మ.2016)
- జూన్ 13: మార్పు బాలకృష్ణమ్మ, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. (మ.2013)
- జూలై 1: కుమ్మరి మాస్టారు, బుర్రకథ కళాకారులు. (మ.1997)
- జూలై 12: ఇరివెంటి కృష్ణమూర్తి, తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలితరం కథకులలో ఒకడు. (మ.1991)
- జూలై 24: కేశూభాయి పటేల్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి.
- జూలై 6: మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వాగ్గేయకారుడు. (మ.2016)
- ఆగష్టు 5: నీల్ ఆర్మ్స్ట్రాంగ్, చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి మనిషి. (మ.2012)
- ఆగష్టు 14: జాన నాగేశ్వరరావు, జనవాక్యం పత్రిక నడిపారు.
- సెప్టెంబర్ 22: ప్రతివాది భయంకర శ్రీనివాస్, చలనచిత్ర నేపథ్యగాయకుడు. (మ.2013)
- అక్టోబర్ 5: మధురాంతకం రాజారాం, రచయిత. (జ.1999)
- అక్టోబర్ 20: లీలా సేథ్ ఢిల్లీ హైకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తి. (మ.2017)
- అక్టోబర్ 21: షమ్మీ కపూర్, భారత సినీనటుడు, దర్శకుడు. (మ.2011)
- అక్టోబర్ 24: చవ్వా చంద్రశేఖర్ రెడ్డి, చలన చిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త. (మ.2014)
- నవంబర్ 16: చినువ అచెబె, ఆధునిక ఆఫ్రికన్ సాహిత్య పితామహుడు. (మ.2013)
- నవంబర్ 20: కొండపల్లి పైడితల్లి నాయిడు, 11వ, 12వ, 14వ లోక్సభ లకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు. (మ.2006)
- నవంబర్ 22: మిలన్ గుప్తా భారతీయ హార్మోనికా వాద్యకారుడు. (మ.1995)
- నవంబర్ 23: గీతా దత్, భారతీయ నేపథ్య గాయకురాలు. (మ.1972)
- నవంబర్ 30: సుధా మల్హోత్రా, భారతీయ నేపథ్య గాయకురాలు. చలనచిత్ర నటి.
- డిసెంబర్ 2: గారీ బెకర్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత
- డిసెంబర్ 29: టీ.జి. కమలాదేవి, తెలుగు సినిమా నటి, స్నూకర్ క్రీడాకారిణి. (మ.2012)
- డిసెంబర్ 31: కె. రామలక్ష్మి, ప్రముఖ రచయిత్రి. (మ. 2023)
- : గోపరాజు లవణం, గోరా కుమారుడు, హేతువాది, నాస్తికుడు. (మ.2015)
- : మాలతీ చందూర్, రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత. (మ.2013)
- రంగకవి, కవి. నాటకరచయిత.
మరణాలు
మార్చు- జనవరి 14: చిత్తజల్లు వరహాలరావు, తెలుగు హేతువాది, రచయిత.
- జూలై 26: అన్నా సారా కుగ్లర్, భారతదేశంలో 47 సంవత్సరాలపాటు వైద్యసేవలను అందించిన మొట్టమొదటి అమెరికన్ వైద్య మిషనరీ. (జ.1856)
- ఆగష్టు 20: చార్లెస్ బాన్నర్మన్, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు, కుడిచేతి బ్యాట్స్మెన్. (జ.1851)