హైదరాబాద్‌లోని వారసత్వ కట్టడాలు

హైదరాబాదు నగరంలోని ఉన్న వారసత్వ కట్టడాల జాబితా

మూసీ నది ఒడ్డున సా.శ.1590 దశకంలో, కుతుబ్ షాహీ వంశస్థుడయిన, మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాదు నగరాన్ని నిర్మిచాడు. 400 సంవత్సరా లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ గొప్ప నగరంలో అనే వారసత్వ కట్టడాలు నిర్మించబడ్డాయి.

హైదరాబాదు
భాగ్యనగరం
హైద్రాబాదు నగరానికి సంబంధించిన బొమ్మలకొలువు
Nickname: 
ముత్యాలనగరి
హైదరాబాదు is located in Telangana
హైదరాబాదు
హైదరాబాదు
తెలంగాణలో హైదరాబాదు స్థానసూచిక
Coordinates: 17°23′03″N 78°27′23″E / 17.38405°N 78.45636°E / 17.38405; 78.45636
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం, దక్కన్
జిల్లాలు
స్థాపించినది1591
Founded byమహమ్మద్ కులీ కుతుబ్ షా
Government
 • Typeనగర పాలిక సంస్థ
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ,
హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ
విస్తీర్ణం
 • హైదరాబాదు నగరం650 కి.మీ2 (250 చ. మై)
 • హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం7,257I కి.మీ2 (Formatting error: invalid input when rounding చ. మై)
Elevation
505 మీ (1,657 అ.)
జనాభా
 (2011)
 • హైదరాబాదు నగరం68,09,970
 • Rank4వ
 • జనసాంద్రత10,477/కి.మీ2 (27,140/చ. మై.)
 • Metro
97,00,000
 • మెట్రో ర్యాంక్
6వ
Demonymహైద్రాబాదీ
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలం)
పిన్ కోడ్లు
500 xxx, 501 xxx, 502 xxx.
ప్రాంతపు కోడ్(లు)+91–40, 8413, 8414, 8415, 8417, 8418, 8453, 8455
Vehicle registrationటిఎస్ 07-15
మెట్రో జిడిపి (PPP)$40–$74 billion
అధికారిక భాషలుతెలుగు, ఉర్దూ

హైదరాబాద్‌లోని వారసత్వ కట్టడాలు భవనాల నిర్మాణ, చారిత్రక, సామాజిక విలువను కాపాడుకోవడానికి 1981లో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా) ఆధ్వర్యంలో హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీని ఏర్పాటుచేసింది.[1] ఈ సంస్థ హైదరాబాద్‌లోని దాదాపు 160 భవనాలను వారసత్వ కట్టడాలుగా జాబితా చేసింది. దాదాపు 70% వారసత్వ భవనాలు ప్రైవేట్ చేతుల్లో ఉన్నాయి. వారసత్వ నిర్మాణాలలో భవనాలు, స్మారక చిహ్నాలు, రాతి నిర్మాణాలు మొదలైనవి ఉన్నాయి.[2]

వారసత్వ నిర్మాణాలను గుర్తించడం ద్వారా, భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ (ఇంటాక్) సహకారంతో వాటి నిర్మాణ, చారిత్రక, సామాజిక ప్రాముఖ్యతను పరిరక్షించుకోవడానికి, వారసత్వ నిర్మాణాలను నాశనం చేయకుండా యజమానులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తుంది. వారసత్వం భవనాలు గ్రేడ్ I, గ్రేడ్ II & గ్రేడ్ IIIగా గ్రేడ్ చేయబడ్డాయి.[3] కానీ, సరైన నిర్వాహణ లేకపోవడంతో ఈ భవనాల స్థితిని కాపాడటం కష్టంగా మారింది.[4] జాబితాలో ఉంచబడిన రవి బార్, ఆదిల్ ఆలం మాన్షన్, సెంట్రల్ బిల్డింగ్ డివిజన్, దేవ్డీ రాణాచంద్ - అహోతిచంద్ వంటి వివిధ భవనాలు ఇప్పటికే కూల్చివేయబడ్డాయి.[5][6]

హుడా గుర్తించిన వారసత్వ భవనాల జాబితా

మార్చు

హైదరాబాద్‌లోని వారసత్వ కట్టడాలను గుర్తించిన హుడా, ఒక జాబితాను తయారుచేసింది. ఎప్పటికప్పుడు ఈ జాబితాను హుడా అప్‌గ్రేడ్ చేస్తుంది. హుడా ప్రతిపాదించిన భవనాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది.[7]

క్రమసంఖ్య భవనం పేరు ప్రదేశం ఫోటో
1 ఆదిల్ ఆలం మాన్షన్, (జాబితా నుండి తొలగించబడింది)[8] నాంపల్లి -
2 అఫ్జల్ గంజ్ మసీదు అఫ్జల్ గంజ్ -
3 ఎయిర్ & ల్యాండ్ వార్‌ఫేర్ బిల్డింగ్ సికింద్రాబాద్ -
4 ఐవాన్-ఎ-అలీ[9] చౌమహల్లా ప్యాలెస్ -
5 అలియాబాద్ సరాయ్ ఫలక్‌నుమా-చార్మినార్ ప్రధాన రహదారి[10] --
6 అల్లావుద్దీన్ భవనం బేగంపేట -
7 అమీన్ మంజిల్ సైదాబాద్  
8 అంబర్‌పేట్ బుర్జ్ అంబర్‌పేట --
9 స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అఫ్జల్ గంజ్  
10 ఆంధ్రపత్రిక భవనం బషీర్‌బాగ్ -
11 హైదరాబాద్‌లోని హైకోర్టు న్యాయస్థానం హైదరాబాద్  
12 రాష్ట్ర పురావస్తు మ్యూజియం పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి  
13 ఆస్మాన్‌ఘర్ ప్యాలెస్ మలక్ పేట  
14 అస్మాన్ మహల్ లక్డీ-కా-పూల్ -
15 అజా ఖానా-ఎ-జెహ్రా దారుల్షిఫా  
16 బాయి పిరోజ్‌బాయి ఎడుల్జీ చెనై పార్సీ ధర్మశాల సికింద్రాబాద్ -
17 నవాబ్ ఖుర్షీద్ జహ్ బహదూర్ బరాదరి హుస్సేనీ ఆలం  
18 బైతుల్ అష్రఫ్ నీలోఫర్ హాస్పిటల్ దగ్గర --
19 బాకర్ బాగ్ సైదాబాద్ -
20 బెల్లా విస్టా (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా) సైఫాబాద్  
21 భగవందాస్ గార్డెన్ పెవిలియన్ కార్వాన్ -
22 ఎ) చార్ కమాన్; బి) మచ్లికమాన్ సి) కలికామన్ డి) షేర్-ఎ-బాటిల్-కీ-కమాన్ చార్మినార్  
23 చౌమహల్లా ప్యాలెస్ హైదరాబాద్  
24 సిటీ కాలేజీ మదీనా  
25 సికింద్రాబాద్ క్లాక్ టవర్ సికింద్రాబాద్  
26 సుల్తాన్ బజార్ క్లాక్ టవర్ సుల్తాన్ బజార్ -
27 క్లాక్ టవర్ & రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ జేమ్స్ స్ట్రీట్  
28 ఫతే మైదాన్ క్లాక్ టవర్ ఫతే మైదాన్  
30 మహబూబ్ చౌక్ క్లాక్ టవర్ చార్మినార్  
31 దర్గా హజ్రత్ షాజావుద్దీన్ యాకుత్ పురా -
32 దర్గా నూరుద్దీన్ షా పురాతన ద్వారం కూకట్‌పల్లి -
33 దర్గా సయ్యద్ షా మీర్ మహమూద్ వలీ బహదూర్‌పురా -
34 యూసుఫైన్ దర్గా నాంపల్లి  
35 దారుష్ షిఫా & మసీదు దబీర్‌పురా -
36 దేవ్డీ అక్రమ్ అలీ ఖాన్, గేట్ పోర్షన్ యాకుత్పురా -
37 దేవ్ది అస్మాన్ జా హుస్సేనీ ఆలం -
38 దేవీ బన్సీలాల్ బేగంబజార్ -
39 దేవ్ది ఇక్బాల్-ఉద్-దౌలా షా గంజ్  
40 దేవ్డీ ఇమాద్ జంగ్ బహదూర్ గన్ ఫౌండ్రీ -
41 దేవ్డీ ఫరీద్ నవాజ్ జంగ్ (చిరన్ కోట ప్యాలెస్) బేగంపేట  
42 దేవ్డీ నవాబ్ షంషీర్ జంగ్ యాకుత్‌పురా -
43 దేవ్డీ మహారాజా కిషన్ పెర్షద్ బహదూర్ శాలిబండ రోడ్ -
44 దేవాన్ దేవ్డీ - గేట్ పోర్షన్ పత్తర్ గట్టి -
45 ధనరాజ్‌గిర్జీ కాంప్లెక్స్ (జ్ఞాన్ బాగ్ ప్యాలెస్) గోషామహల్ -
46 పరిశ్రమల డైరెక్టరేట్ చిరాగ్ అలీ లేన్, అబిడ్స్ -
47 ఎర్రమంజిల్ ప్యాలెస్ పంజాగుట్ట -
48 ఫలక్‌నుమా ప్యాలెస్ ఫలక్‌నుమా  
49 గాంధీ వైద్య కళాశాల బషీర్‌బాగ్ -
50 గోల్డెన్ త్రెషోల్డ్ నాంపల్లి స్టేషన్ రోడ్, అబిడ్స్  
51 హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట  
52 జామా మసీదు చార్మినార్  
53 జవహర్ బాల్ భవన్ పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి -
54 ఝంసింగ్ ఆలయం - గేట్ పోర్షన్ మెహదీపట్నం -
55 జూబ్లీ హాల్ నాంపల్లి  
56 కమాన్ చట్టా బజార్ దారుల్షిఫా -
57 కింగ్ కోఠి ప్యాలెస్: ఎ) హాస్పిటల్ (పాతది) బి) ఉస్మాన్ మాన్షన్ సి) నజ్రీ బాగ్ హైదర్‌గూడ  
58 బ్రిటిష్ రెసిడెన్సీ కాంప్లెక్స్ (మహిళా కళాశాల, కోఠి) కోటి  
59 కిషన్ బాగ్ ఆలయం బహదూర్‌పురా -
60 లక్ష్మి పేపర్ మార్ట్ భవనం జేమ్స్ స్ట్రీట్  
61 నిజామియా అబ్జర్వేటరీ పంజాగుట్ట  
62 మహారాజా చందూలాల్ ఆలయం అల్వాల్ -
63 మహబూబ్ చౌక్ మసీదు మహబూబ్ చౌక్ -
64 మహబూబ్ మాన్షన్ మలక్ పేట  
65 మల్వాలా ప్యాలెస్ - ప్రధాన ప్రాంగణం, సెకండరీ ప్రాంగణం & నివాస గృహాలు చార్మినార్  
66 మంజ్లీ బేగంకీ హవేలీ, శాలి బండ రోడ్ -
67 ముష్క్ మహల్ అత్తాపూర్ -
68 మొఘల్‌పురా సమాధులు మొఘల్‌పురా -
69 మోహన్ లాల్ మలానీ నివాసం జేమ్స్ స్ట్రీట్ -
70 మాంటీ హోటల్ పార్క్‌లేన్, సికింద్రాబాద్
71 మసీదు మెహెదీపట్నంలోని ఝంసింగ్ దేవాలయం దగ్గర -
72 మోజమ్ జాహీ మార్కెట్ మోజం జాహీ మార్కెట్  
73 నాను భాయ్ జి. షా భవనం సుల్తాన్ బజార్ -
74 నిజాం క్లబ్ సైఫాబాద్  
75 నిజాం కళాశాల బషీర్‌బాగ్  
76 ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల హైదరాబాద్  
77 ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అఫ్జల్ గంజ్  
78 లేడీ హైదరీ క్లబ్ బషీర్‌బాగ్  
79 పైగా ప్యాలెస్ (విఖర్-ఉల్-ఉమ్రా ప్యాలెస్) బేగంపేట  
80 పార్సీ ఫైర్ టెంపుల్ సికింద్రాబాద్  
81 ప్రకాష్ భవనం శివాజీనగర్ -
82 ప్రిన్సెస్ ఎసిన్ ఉమెన్స్ ఎడ్యుకేషనల్ సెంటర్ పురాణి హవేలీ -
83 పురానాపూల్ వంతెన పురానాపుల్  
84 పురాణి హవేలీ కాంప్లెక్స్ పత్తర్ గట్టి  
85 ఖిలా కోహ్నా & మసీదు సరూర్‌నగర్ -
86 రాజా భగవందాస్ భవనం సుల్తాన్ బజార్ -
87 షాహీ జిలు ఖానా (జాబితా నుండి తొలగించబడింది)[11] ఘాన్సీ బజార్ -
88 షాహి ఖిల్వత్ ఖానా - -
89 సీతారాం బాగ్ ఆలయం మంగళఘాట్ -
90 స్పానిష్ మసీదు బేగంపేట  
91 సెయింట్ జార్జ్ చర్చి, హైదరాబాద్ అబిడ్స్  
92 సెయింట్ మేరీస్ చర్చి, సికింద్రాబాద్ సికింద్రాబాద్  
93 సెయింట్ జాన్స్ చర్చి, సికింద్రాబాద్ మారేడ్‌పల్లి  
94 సెయింట్ జోసెఫ్ కేథడ్రల్, హైదరాబాద్ అబిడ్స్
95 శ్యాంరాజ్ బహదూర్ - గేట్ పోర్షన్ షా-అలీ-బండా -
96 విఖర్ మంజిల్ బేగంపేట  
97 విక్టోరియా మెమోరియల్ అనాథాశ్రమం సరూర్‌నగర్ -
98 విక్టోరియా మెటర్నిటీ హాస్పిటల్ అసఫ్ జాహీ రోడ్ -
99 ప్రభుత్వ యునాని ఆసుపత్రి చార్మినార్  
100 విలాయత్ మంజిల్ బేగంపేట -
101 హోమియోపతిక్ హాస్పిటల్ (మోతీ మహల్) మహబూబ్ చౌక్, మోతిగల్లి -
102 ఫఖర్-ఉల్-ముల్క్ సమాధి సనత్‌నగర్ -
103 విజయ్ మేరీ చర్చి ఏసి గార్డ్స్, మాసబ్ ట్యాంక్  
104 పురన్మల్ సమాధి సీతారాం బాగ్ -
105 హిల్ ఫోర్ట్ ప్యాలెస్ ఆదర్శ్ నగర్  
106 డి.లక్ష్మయ్య నివాసం, మోండా మార్కెట్ -
107 డి. పెంటయ్య నివాసం మోండా మార్కెట్ -
108 సర్దార్ మహల్ మొఘల్ పురా -
109 రజా అలీ బంగ్లా ఫీవర్ హాస్పిటల్ దగ్గర -
110 ముఖభాగం - బైతుల్ ఘౌస్ మోజమ్ జాహీ మార్కెట్ -
111 ముఖభాగం - హిఫాజత్ హుస్సేన్ - -
112 గోషామల్ బరాదరి పికెట్, సికింద్రాబాద్  
113 ప్రేమ్ చంద్ నివాసం సర్దార్ పటేల్ రోడ్ -
114 శ్యామ్ రావ్ చుంగి నివాసం పద్మారావు నగర్ -
115 దిల్ కుషా గెస్ట్ హౌస్ రాజ్ భవన్ రోడ్ -
116 కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రాజ్ భవన్ రోడ్ -
117 యూసుఫ్ టేక్రి టోలిచౌకి -
118 ఖుస్రో మంజిల్ ఎసి గార్డ్స్
119 దేవ్డీ రణచంద్ – అహోతిచంద్, (తొలగించబడింది) మెహదీపట్నం -
120 పంజ్ మహల్లా లింగంపల్లి -
121 పర్వారీష్ బాగ్ లింగంపల్లి -
122 సెంట్రల్ బ్యాంక్ భవనం కోఠి -
123 మినీ బాల్ భవన్ పబ్లిక్ గార్డెన్ -
124 తాజ్ మహల్ హోటల్ (ఓల్డ్ బ్లాక్), అబిడ్స్  
125 రవి బార్, ట్రూప్ బజార్ (ప్రభుత్వం జాబితా నుండి తొలగించబడింది, కూల్చివేయబడింది[12]) ట్రూప్ బజార్ -
126 హైదరాబాద్ సెంట్రల్ బిల్డింగ్ డివిజన్ కార్యాలయం మోజమ్ జాహీ మార్కెట్ -
127 రోషన్ మహల్ మొఘల్ పురా
128 సెంట్రల్ కో-ఆపరేటివ్ ట్రైనింగ్ కాలేజీ నిజాం కాలేజ్ రోడ్ -
129 మహబూబియా గర్ల్స్ హై స్కూల్ & జూనియర్ కాలేజ్ మదరసా-ఇ-అలియా గన్ ఫౌండ్రీ  
130 రెడ్డి హాస్టల్ అబిడ్స్ -
131 మహల్ వనపర్తి జాంబాగ్ రోడ్, మోజంజాహి మార్కెట్ -
132 ఎ. మజీద్ ఖాన్ నివాసం పురాణి హవేలీ -
133 పాత ఎంసిహెచ్ ఆఫీస్, దారుష్ షిఫా -
134 గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్ బేగంపేట -
135 రాజ్ భవన్ పాత భవనం రాజ్ భవన్ -
136 పాత జైలు కాంప్లెక్స్ మోండా మార్కెట్ రోడ్ -
137 సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ కాంప్లెక్స్ అబిడ్స్  
138 వెస్లీ చర్చి సికింద్రాబాద్ -
139 నాంపల్లి సరాయ్ నాంపల్లి -
140 భోయిగూడ కమాన్ మంగళహాట్ -
141 ఐఏఎస్ అధికారుల సంఘం గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట్ -
142 సెయింట్ మేరీస్ ప్రెస్బిటరీ సెయింట్ ఆన్స్ స్కూల్, సికింద్రాబాద్ -
143 కృష్ణా రెడ్డి భవనం మెహదీపట్నం -

హైదరాబాద్‌లోని వారసత్వ శిలా నిర్మాణాలు

మార్చు

ఇంటాక్ సంస్థ హైదరాబాదులోని వివిధ రాతి నిర్మాణాలను వారసత్వ విభాగంలోకి చేర్చింది.[13][14]

క్రమసంఖ్య రాక్ నిర్మాణం ప్రదేశం ఫోటో
1 "బియర్స్ నోస్" (ఎలుగుబంటి ముక్కు) శిల్పారామం లోపల, మాదాపూర్ -
2 "క్లిఫ్ రాక్" జూబ్లీ హిల్స్ -
3 దుర్గం చెరువు సరస్సు చుట్టూ కొండలు జూబ్లీ హిల్స్ -
4 "మాన్స్టర్ రాక్" ఫిల్మ్ నగర్ జూబ్లీ హిల్స్ దగ్గర -
5 "ఒబెలిస్క్" జూబ్లీ హిల్స్ -
6 "మష్రూమ్ రాక్" యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ లోపల  
7 రాక్ పార్క్ దర్గా హుస్సేన్ షా వాలి దగ్గర పాత బాంబే రోడ్ -
8 సెంటినెల్ రాక్ మౌలా-అలీ దగ్గర  
9 మౌలా అలీ దర్గా వద్ద రాళ్లు మౌలా-అలీ  
10 "టోడ్స్టూల్" బ్లూ క్రాస్ పక్కన, జూబ్లీ హిల్స్ -

మూలాలు

మార్చు
 1. "'Heritage Conservation Committee'". HMDA. Archived from the original on 30 May 2010. Retrieved 2010-08-30.
 2. "'Heritage Hyderabad City'". INTACH Hyderabad Chapter. Archived from the original on 21 July 2011. Retrieved 2010-08-29.
 3. "'Heritage status for 19 more buildings'". The Hindu. Chennai, India. 1 July 2005. Archived from the original on 14 May 2006. Retrieved 2010-08-29.
 4. "'Government indifferent to heritage structures'". The Hindu. Chennai, India. 2008-08-31. Archived from the original on 2008-08-09. Retrieved 2010-08-29.
 5. "Monty's in bag, heritage soldiers to keep fighting". Times of India. 20 June 2009. Archived from the original on 2014-09-05. Retrieved 2014-08-29.
 6. "Revised Development Plan (Master Plan) of erstwhile Municipal Corporation of Hyderabad Area (HMDA Core Area) – Approved" (PDF). Municipal Administration & Urban Development Department - Hyderabad Metropolitan Development Authority. 21 August 2010. Archived from the original (PDF) on 2013-11-25. Retrieved 2014-08-29.
 7. "'63rd Meeting: Minutes'". Hyderabad Urban Development Authority. 2006-05-27. Archived from the original on 21 July 2011. Retrieved 2010-08-30.
 8. "'GOM'". Principal Secretary to Government, State Government. 2004-02-17. Archived from the original on 2010-03-17. Retrieved 2010-08-29.
 9. "Aiwan- E- Ali". National Mission on Monuments and Antiquities. Retrieved 2019-10-28.
 10. "Aliabad Sarai cries for attention". The Hindu. 2012-04-05. Retrieved 2019-10-28.
 11. "Crumbling Shahi Jilu Khana knocked out of heritage list". Times of India. 2017-08-01. Retrieved 2019-10-28.
 12. "'63rd Meeting: Minutes'". Hyderabad Urban Development Authority. 2006-04-20. Archived from the original on 21 July 2011. Retrieved 2010-08-29.
 13. "Archived copy". Archived from the original on 6 October 2011. Retrieved 2011-09-05.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
 14. "Rock of Ages". India Today. 2000-03-13. Archived from the original on 30 June 2009. Retrieved 2010-08-29.

బయటి లింకులు

మార్చు