ఆట బొమ్మలు

(ఆటబొమ్మలు నుండి దారిమార్పు చెందింది)

ఆట బొమ్మలు చిత్రం జనవరి, 23,1966 లో విడుదలయింది.[1] జి.విశ్వనాథం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్.వి. రంగారావు, కాంతారావు, సత్యనారాయణ, ఎల్. విజయలక్ష్మి నటించగా, ఎస్.పి. కోదండపాణి సంగీతం అందించారు.

ఆట బొమ్మలు
(1966 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం జి.విశ్వనాథం
తారాగణం ఎస్.వి. రంగారావు,
కాంతారావు,
సత్యనారాయణ,
ఎల్. విజయలక్ష్మి
సంగీతం ఎస్.పి. కోదండపాణి
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల
నిర్మాణ సంస్థ సువర్ణ ఫిల్మ్స్
భాష తెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

  1. కనులు పిలిచెను రా రా రా మనసు పలికేను రా రా రా - ఘంటసాల, సుశీల . రచన: సి. నారాయణ రెడ్డి.
  2. నాలోన నీవు నీలోన నేను ఏనాటికి నీ తోడు వీడలేను - ఘంటసాల . రచన: సి. నారాయణ రెడ్డి.

మూలాలు మార్చు

  1. మద్రాసు ఫిలిమ్‌ డైరీ 1966-1968. 1966లో విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 18.

వనరులు మార్చు